Free DSC Coaching: మార్చిలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుండటంతో ఆశావహులకు బీసీ సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా శిబిరాలతో పాటు మరికొందరికి లబ్ది చేకూర్చేందుకు ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు.