Fake Currency Identification : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో దొంగనోట్ల దందా పెరిగిపోయింది. తొందరగా డబ్బులు సంపాదించాలని కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. దీంతో పల్లెల్లోనూ నకిలీ కరెన్సీ దర్శనమిస్తోంది. ఫేక్ కరెన్సీ ఎలా గుర్తించాలో తెలియక చాలామంది మోసపోతున్నారు.