Ex MP Vijayasai Reddy : వైఎస్ జగన్ చుట్టూ కోటరీ చేసిందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు ఎప్పుడూ చెప్పుడు మాటలు నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ నష్టపోతారన్నారు.
Journalism is our Passion