Entrepreneur Training : నిరుద్యోగ యువతీ, యువకులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.