Eluru Jail: ఏలూరు జిల్లా జైల్లో మహిళా ఖైదీ ఆత్మహత్య.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో నిందితురాలు

Eluru Jail: ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. భ‌ర్తను హ‌త్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన వారం రోజుల్లోనే మహిళ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌నతో జైల్లో విధులు నిర్వ‌హిస్తోన్న ఇద్ద‌రు జైలు సిబ్బందిని జైలు అధికారులు స‌స్పెండ్ చేశారు.

తాజా వార్తలు