Eluru Crime : ఏలూరు జిల్లాలో ప్రేమ పేరుతో బాలిక‌పై యువ‌కుడు అత్యాచారం- వీడియోలున్నాయని అత‌డి స్నేహితులు లైంగిక‌దాడి

Eluru Crime : ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ అతడి స్నేహితులు కూడా బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

తాజా వార్తలు