Elephants Attack: అన్నమయ్య జిల్లాలో విషాదం జరిగింది. గుండాలకోనలో అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి వెళుతున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి అటవీ అధికారులు వెళ్లారు.
Journalism is our Passion