తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతు కాగా…. ప్రాణాలు కోల్పోయారు. ఈతగాళ్ల సాయంతో యువకుల మృతదేహాలను బయటికి తీశారు.
Journalism is our Passion