Duvvada Srinivas : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో దువ్వాడపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.