Davos AP Branding: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీకి జవసత్వాలు కల్పించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేలాలా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగింది. దావోస్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు.