CRDA Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి రూ.37వేల కోట్ల రుపాయల విలువైన పనులకు సీఆర్డీఏ అమోదం తెలిపింది. పనులకు సంబంధించి 59 టెండర్లకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ వివరించారు.
Journalism is our Passion