CM Chandrababu : ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజం- సీఎం చంద్రబాబు

CM Chandrababu : కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు సంపద సృష్టించే టూరిజం, ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజమేనన్నారు.

తాజా వార్తలు