CM Chandrababu : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురి ఇంటికి వెళ్లిన సీఎం స్వయంగా పెన్షన్ల పంపిణీ చేశారు. కల్లుగీత కార్మికునికి పెన్షన్ అందించిన సీఎం …వారి ఆర్థిక పరిస్థితి చూసి ఇద్దరు మనవరాళ్లకు రూ.2 లక్షల ఎఫ్.డి చేయాలని ఆదేశించారు.