Child Trafficking in Vijayawada : పిల్లలను విక్రయిస్తూ దందాకు పాల్పడుతున్న ముఠా విజయవాడలో పట్టుబడింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 9 నెలల కాలంలో 26 మంది పిల్లలను విక్రయించినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితురాలిపై పక్క రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు.