CBN Press Meet : దావోస్‌కు వెళ్లి వచ్చాక అక్కడి అంశాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1995లో ఐటీ రంగం, 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక రంగాలుగా మారాయని వివరించారు. ధ్వంసం అయిన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు.