CBN Meets Billgates: బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై కీలక ఒప్పందం

CBN Meets Billgates: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీలో ఆరోగ్య, వ్యవసాయ, విద్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది. 

తాజా వార్తలు