CBN In Delhi: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు భూ ఆక్రమణల నిషేధ బిల్లును అమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.