Operation Garuda in AP : ఆపరేషన్ గరుడ.. మెడికల్ షాపుల నిర్వాహకుల గుండెల్లో దడ!

Operation Garuda in AP : రాష్ట్రంలో మందుల మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆపరేషన్ గరుడ పేరుతో.. మెడికల్ మాఫియా గుండెల్లో దడ పుట్టిస్తోంది. శుక్రవారం ఏకకాలంలో 100కు పైగా బృందాలు తనిఖీలు చేపట్టాయి. పలు మెడికల్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

AP TG Rain Alert : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్…! ఏపీ, తెలంగాణకు వర్ష సూచన – ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ బులెటిన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Summer Special Trains : ఏపీ మీదుగా కన్యాకుమారికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ – ఇవిగో వివరాలు

SCR Summer Special Trains : వేసవి వేళ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. హైదరాబాద్ లోని చర్లపల్లి స్టేషన్ నుంచి కన్యాకుమారికి 26 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మరికొన్ని అప్డేట్స్ ఇక్కడ చూడండి….

Tirupati Lands: తిరుపతిలో భూ కేటాయింపులు రద్దు, దేశ వ్యాప్తంగా వెంకన్న ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు

Tirupati Lands: తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టుల పేరిట చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు.

RationCards EKYC: రేష‌న్ కార్డుదారుల‌కు అలర్ట్… నెలాఖ‌రులోగా ఈకేవైసీ చేసుకోక‌పోతే వ‌చ్చే నెల‌ నుంచి రేష‌న్ బంద్‌..

RationCards EKYC: రాష్ట్రంలో రేష‌న్ కార్డుదారుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ ఇచ్చింది. రేష‌న్ కార్డుదారులంద‌రికి ఈకేవైసీ న‌మోదు, అప్‌డేట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. మార్చి నెలాఖ‌రులోగా ఈకేవైసీ చేసుకోక‌పోతే, వ‌చ్చే నెల‌ల నుంచి రేష‌న్ బంద్ కానుంది.

AP Fee Reimbursement: ఏపీలో ఫీజు బకాయిల భారం.. విద్యార్ధులకు కావాలి భరోసా, కాలేజీల ఒత్తిడితో విలవిల

AP Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్న కాలేజీలు ఖాతరు చేయడం లేదు. 2023-24 పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిల వసూలు కోసం కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. విద్యాశాఖ భరోసా ఇచ్చినా ఫీజులు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి.

Nandyal Crime : అసభ్య వీడియోలు చూపిస్తూ.. విద్యార్థినుల‌పై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

Nandyal Crime : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్ధినులపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. అశ్లీల చిత్రాలు చూపిస్తూ విద్యార్థినుల‌ పట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ ఘ‌ట‌న నంద్యాల జిల్లాలో జరిగింది. దీంకో విచార‌ణ జ‌రిపి ఆ కీచ‌క ఉపాధ్యాయుడిని జిల్లా క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశారు.

Operation Kagar : ఆపరేషన్‌ కగార్‌.. మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యం.. 10 ముఖ్యమైన అంశాలు

Operation Kagar : ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయ్. గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయ్. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే.. అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని ఆపరేషన్‌ కగార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా ఎన్‌కౌంటర్ అనే మాట కామన్ అయిపోయింది.

TTD Darshans: నేడు శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల..

TTD Darshans: తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జిత సేవల జూన్‌ నెల కోటాను శుక్రవారం విడుదల చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

Vijayawada Mla: ఏపీ అసెంబ్లీలో అరాచకం, మహిళా ఐఏఎస్‌పై విజయవాడ ఎమ్మెల్యే దౌర్జన్యం.. అడ్డుకున్న మంత్రిపై తిట్ల దండకం

Vijayawada Mla: అసెంబ్లీ సాక్షిగా మహిళా ఐఏఎస్‌ అధికారిణిపై విజయవాడకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలను క్రమబద్దీకరించడానికి అంగీకరించక పోవడంతో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణిని తీవ్ర స్థాయిలో బెదిరించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మంత్రిని దూషించారు.

Employees Dues: ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు, నేడు రూ.6200కోట్ల విడుదల.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు

Employees Dues: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో శుక్రవారం రూ.6200కోట్లను విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లుగా ఉద్యోగులు పొదుపు చేసుకున్న డబ్బును దారి మళ్లించడంతో వాటి కోసం పలు మార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు.

SC Sub Classification in AP : 2026 సెన్సెస్ ప్రకారమే జిల్లాల వారీగా వర్గీకరణ – అసెంబ్లీలో కీలక ప్రకటన

ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ఎన్నికల ప్రచారంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పామని… అదే నిజం చేసి చూపించామన్నారు. 2026లో వచ్చే సెన్సెస్ ప్రకారం జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.