పుష్ప రాజ్ ట్రైలర్ వచ్చేస్తోంది ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే ..!

పుష్ప రాజ్ ట్రైలర్ వచ్చేస్తోంది ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే ..!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ .. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది ..ఏంటా ఆ అప్ డేట్, బన్నీ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఏమి ప్లాన్ చేస్తున్నారు ?? ఇంకా పుష్ప 2 సినిమాకు సంబంధించి స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే … జస్ట్ వెయిట్ ఒక నెల రోజుల్లోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .. ఈ దీపావళి […]

దేవర 2 కోసం కొరటాల శివ అదిరిపోయే స్కెచ్

దేవర 2 కోసం కొరటాల శివ అదిరిపోయే స్కెచ్

దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .. ప్రస్తుతం తారక్ బాలీవుడ్ మూవీ వార్ 2 లో నటిస్తున్నాడు , అలానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా ఇటీవలే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే వచ్చేసింది .. ఇక దేవర మూవీ ఓటీటీ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది .. బాహుబలి పార్ట్ 1 చివరిలో ఒక చిన్న హింట్ ఇచ్చినట్లు ,దేవర లో కూడా పార్ట్ 2 కి […]

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “మొదటి నుంచి నేను నటుడ్ని కావాలని అనుకున్నాను. 17 ఏళ్ల వయసులో నా తొలి సినిమా చేశాను. అప్పటి నుంచి నా దృష్టి సినిమాలు, నటనపైనే ఉంది” అని తెలిపారు. ప్రజలు తన కోసం టికెట్లు కొనే విషయాన్ని గుర్తించి, “ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నటుడిగా ఉండడం నాకు మంచి నిర్ణయం” అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిమానులకు, […]

దేవర’ తొలిరోజు ₹77 కోట్ల కలెక్ష‌న్స్‌తో రికార్డులు బద్దలు”

“ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబో ‘ యంగ్‌టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ దర్శకత్వంలో వచ్చిన “దేవర” తొలిరోజు దేశవ్యాప్తంగా ₹77 కోట్ల వసూళ్లు మరియు ప్రపంచ వ్యాప్తంగా ₹140 కోట్ల కలెక్ష‌న్స్‌ను సాధించింది. “ఆర్ఆర్ఆర్” తర్వాత వచ్చిన ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉండటంతో, పాజిటివ్ టాక్‌ను అందుకుని మంచి స్పందనతో దూసుకెళ్లుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ₹68 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రంలో సైఫ్ […]

దేవర  సినిమా  రివ్యూ    :   కొరటాల  శివ  ఎన్టీఆర్  కాంబినేషన్  లో   తెరెకెక్కిన  హై  వోల్టేజ్  యాక్షన్  సినిమా  దేవర .. 6 ఇయర్స్ గ్యాప్   తరువాత  యంగ్  టైగెర్  ఎన్టీఆర్  సోలో హీరోగా  ప్రేక్షకుల  ముందుకు  వచ్చాడు  .. ఇక   కోస్టల్  బ్యాక్  డ్రాప్ లో  ఈ  సినిమా  ఉంటోందని  కొరటాల  శివ  సినిమా  ఓపెనింగ్  రోజునే  కధను  రీవీల్ చేసాడు  .. .. జనతా  గ్యారేజ్ లాంటి  సక్సెస్ ఫుల్  బ్లాక్  బస్టర్   […]

కిన్నెర వాయిద్య కారుడు మొగులయ్య కు 600 గజాల స్థలం

కిన్నెర వాయిద్య విద్వాంసుడు దర్శనం మొగిలయ్య గారికి ఇంటి స్థలం ధ్రువపత్రాలను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: ప్రముఖ కిన్నెర వాయిద్య కారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్య గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయత్ నగర్‌లో 600 చ. గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారితో కలిసి మొగిలయ్య గారికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ […]

కన్నప్ప’ నుంచి ఐశ్వర్య ‘మారెమ్మ’ లుక్ విడుదల

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. కన్నప్ప మూవీ నుంచి రివీల్ చేస్తున్న కారెక్టర్లు, వారి ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్‌ను విడుదల చేశారు. గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, […]

SK30 టైటిల్ ‘మజాకా’, ఫస్ట్ లుక్ లాంచ్

సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రాజేష్ దండా మాస్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ #SK30 టైటిల్ ‘మజాకా’, ఫస్ట్ లుక్ లాంచ్, సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. […]

మిస్టర్ సెలెబ్రిటీ’ నుంచిమెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేసిన మాచో స్టార్ గోపీచంద్

ప్రస్తుతం కొత్త తరం తీస్తున్న, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. కొత్త కాన్సెప్ట్, కథలకే ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు […]

‘ పాటను విడుదల చేసిన ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌

ప్రణయ గోదావరి’ నుంచి చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా పాటను విడుదల చేసిన ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌ సినిమాలు బాగుంటే.. అది చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా వాటిని ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకే కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అంటూ చిన్న సినిమాలు వినూత్న కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పుడుఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ […]

పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్‌..!ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 దిరూల్‌ మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక ‘పుష్ప-2’ ది రూల్‌.. డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 75 రోజుల్లో అంటే డిసెంబరు 6న […]

“పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రారంభం – విడుదల తేదీ..”

‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్‌లో కదలిక: పవన్ కళ్యాణ్‌తో కొత్త షెడ్యూల్ ప్రారంభం, విడుదల తేదీ ఖరారు! పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా చాలాకాలం క్రితమే ప్రారంభమైంది, అయితే కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో జరిగిన షూటింగ్ ప్రగతి తర్వాత, ఈ ప్రాజెక్టు ఇప్పుడు జ్యోతికృష్ణతో కొత్త జోష్‌తో పునరారంభమైంది. ఈ రోజు నుంచి పవన్ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు, ఇది ఆయన అభిమానులందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. […]