సిద్ధు జొన్న‌లగ‌డ్డ ‘జాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ పాన్ ఇండియా హీరో సినిమా వాయిదా పడినట్లేనా?

ఇదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, సిద్ధు సినిమా విడుదల తేదీని అదే రోజుకు ప్రకటించడంతో ‘ది రాజా సాబ్’ వాయిదా దాదాపు ఖాయమైంది.

“హాలీవుడ్‌ స్థాయిలో ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్లాన్?”

"ట్రిపులార్" మరియు "దేవర" చిత్రాల సక్సెస్‌తో ఎన్టీఆర్ ఇమేజ్, మార్కెట్‌ భారీ స్థాయిలో పెరిగాయి. అందుకే, ఆయన తన ప్రతి ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో పరభాషా దర్శకులతో కలిసి పనిచేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. తారక్ తన తదుపరి చిత్రాల ద్వారా అభిమానులను విభిన్నమైన పాత్రలతో ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

“ట్రిపులార్” మరియు “దేవర” చిత్రాల సక్సెస్‌తో ఎన్టీఆర్ ఇమేజ్, మార్కెట్‌ భారీ స్థాయిలో పెరిగాయి. అందుకే, ఆయన తన ప్రతి ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో పరభాషా దర్శకులతో కలిసి పనిచేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. తారక్ తన తదుపరి చిత్రాల ద్వారా అభిమానులను విభిన్నమైన పాత్రలతో ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

లెక్క తప్పిన పుష్పగాడి రూల్ .. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్స్ డల్

మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్క‌డ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచిన‌ప్ప‌టికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది

సూపర్ కూల్‌ సాంగ్‌ మీను లిరికల్‌ వీడియో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మీను సాంగ్‌ ప్రోమోకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ పాట యొక్క పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ గీతాన్ని భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య పాడారు. మీనాక్షి చౌదరి వెంకటేశ్‌ను ఫాలో అవుతూ సాగే ఈ పాట, మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

నవ్వులు పంచేందుకు సిద్ధు ‘జాక్‌’ కామెడీ

సిద్ధు పాత్ర వైవిధ్యం సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. అతని కామెడీ టైమింగ్, మేనరిజమ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేశారు.

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్కేర్‌’ చిత్రం మంచి విజయాన్ని సాధించి, ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్‌-కొంచెం క్రాక్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కథానాయికగా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. విడుదల తేదీ, పోస్టర్ విశేషాలు చిత్ర యూనిట్ ఇటీవల కీలక వివరాలను వెల్లడించింది. ‘జాక్‌-కొంచెం క్రాక్‌’ చిత్రాన్ని ఏప్రిల్‌ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. […]

ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ప్రభాస్ ..రెండు మూడు డేట్స్ మార్చుకుని రిలీజ్‌కు రెడీ!

రాధేశ్యామ్ కంటే ముందొచ్చిన సాహో పరిస్థితి కూడా అంతే. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి మాసివ్ కాంబినేషన్లో వచ్చిన సలార్ మూవీ రెండు మూడు సార్లు వాయిదా పడి పైనల్ గా థియేటర్లలో సందడి చేసింది. సలార్ సినిమాతో పాటు కల్కి కూడా పోస్ట్ పోన్ అయింది. అనుకున్న టైం కాకుండా…మరో డేట్ తో సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఇలా వరసగా ప్రభాస్ సినిమాలన్నీ వాయిదా పడుతూనే వచ్చాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా పోస్ట్ పోన్ అయ్యేసరికి ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

2025 లో శ్రీలీలదే జోరు ..

శ్రీలీల ఇప్పటికే తన కెరీర్‌ మొదట్లోనే ఎన్నో హిట్స్ అందుకున్నా, కొన్ని పరాజయాలు ఆమెకు పాఠాలు నేర్పాయి. అందుకే ఆమె ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 2025లో క్రేజ్‌ తగ్గకుండా ప్రేక్షకుల మనసు దోచుకోవడంపై శ్రీలీల పూర్తిగా దృష్టి సారించింది.

బఠానీల ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే.. వదిలిపెట్టలేరు!

కంటి ఆరోగ్యానికి బఠానీలు బఠానీలలో లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వృద్ధాప్యంతో కలిగే కంటి సమస్యలను తగ్గిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో బఠానీలు కీలక పాత్ర పోషిస్తాయి.చర్మ ఆరోగ్యానికి బఠానీలు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.బఠానీలను తొక్క తీసి ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే నెల రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. చలికాలంలో వీటిని ఆహారంలో చేరుస్తే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.చలికాలంలో బఠానీలు మీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. వాటి వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడమే కాక, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.

కంటి ఆరోగ్యానికి బఠానీలు బఠానీలలో లుటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వృద్ధాప్యంతో కలిగే కంటి సమస్యలను తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో బఠానీలు కీలక పాత్ర పోషిస్తాయి.చర్మ ఆరోగ్యానికి బఠానీలు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.బఠానీలను తొక్క తీసి ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే నెల రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. చలికాలంలో వీటిని ఆహారంలో చేరుస్తే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.చలికాలంలో బఠానీలు మీ ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోండి. వాటి వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడమే కాక, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.

గోలీమార్ కాంబో రిపీట్ .. పూరీ – గోపీచంద్‌ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ గ్యారెంటీ ..!

పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది

హిట్ కోసం అఖిల్ మాస్టర్ ప్లాన్ ..! లెనిన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో అఖిల్ కొత్త మూవీ

వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళి కిషోర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా మరో ప్రాజెక్ట్‌ను కమిట్‌ అయ్యాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ‘లెనిన్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ రిజిస్టర్‌ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్‌ లెనిన్‌ పాత్రలో కనిపించబోతున్నాడనే అనే ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది

సంక్రాంతికి వస్తున్నాం మూవీలో యంగ్ హీరో గెస్ట్ రోల్ ..ఎవరనేది సస్పెన్స్ ..!

ఈ చిత్రంలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉంటుందని సోషల్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది ఈ గెస్ట్ రోల్ లో యంగ్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది .. ఇక ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఒక హిలేరియస్ కామెడీ సీక్వెన్స్ సాగుతుందని తెలుస్తోంది.

సైలెంట్ గా ఎస్ఎస్ఎంబీ 29 కి సంబంధించి పనులను కంప్లీట్ చేస్తున్న జక్కన్న

అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి, కథానాయకుడు సహా ఇతర ప్రధాన పాత్రధారుల కోసం వర్క్‌షాప్ నిర్వహించేందుకు జక్కన్న టీమ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొద్ది సమయం మాత్రమే ఉంది