సమ్మర్ వార్ లోకి వచ్చేస్తున్న మీడియం సినిమాలు

ఈ సారి స‌మ్మ‌ర్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంది అనుకున్న మూవీ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు.తొలుత ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించినప్పటికి… పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల సినిమా షూటింగ్ జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకపోయే అవకాశం లేకపోవడంతో మార్చిపై యంగ్ హీరోలైన నితిన్, విజయ్ దేవరకొండ కన్నేశారు. తమ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు రెడీ ఆయ్యారు.అయితే ఇందులోనూ ఒక‌రు డ్రాప్ అయ్యేలా క‌నిపిస్తున్నారు.

సంక్రాంతి సందడి అయిపోయింది. మరి వాట్ నెక్ట్స్… పండగకి రావాల్సిన సినిమాలు వచ్చాయా… రాని వాటి పరిస్థితి ఏమిటి… మేకర్స్ మళ్లీ ఏ సీజన్ పై ఫోకస్ పెడుతున్నారు… సంక్రాంతి సీజ‌న్ కంప్లీట్ అయిపోయింది. బరిలో మూడు సినిమాలు నిలిస్తే… రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. పొంగ‌ల్ పోరు ముగియ‌డంతో త‌ర్వాత వ‌చ్చే అతిపెద్ద సీజ‌న్ స‌మ్మ‌ర్ పై అంద‌రి దృష్టిప‌డింది. స‌మ్మ‌ర్ సీజ‌న్ అంటే మార్చి నుంచి మొద‌లైపోతుంది. మే వ‌ర‌కు వ‌రుస‌గా […]

సక్సెస్ కొట్టిన బాలయ్య, వెంకీ, నాగ్…చిరంజీవి హిట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

కొత్త ప్రయోగాలు లేవు… భారీ బడ్జెట్లూ కావు.. పాన్ ఇండియా సబ్జెక్టుల జోలికి వెళ్లడం లేదు అయినా సరే. తమ స్టామినా తో భారీ సక్సెస్ లు కొట్టేస్తున్నారు సీనియర్లు. మరీ మెగాస్టార్ ఎలా వస్తున్నాడు.. ఏ స్థాయి హిట్ కొట్టబోతున్నాడు. ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. వాల్తేరు వీరయ్య అనంతరం మరో సాలీడ్ హిట్ కోసం మెగాభిమానులు వెయిట్ చెస్తున్నారు.వరుసగా మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.ఈ పరిస్దితుల్లో విశ్వంభర చిత్రం పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మళ్లీ ట్రాక్ ఎక్కారు. మధ్యలో వచ్చిన ప్లాపులను మురిపించేలా హిట్లను కొట్టేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోలు సక్సెస్ బాటపట్టగా… మరో హీరో హిట్ ఎప్పుడు కొడతాడా అని సినీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మ మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహం బాలకృష్ణ, విక్ట‌రీ వెంకటేష్, కింగ్ నాగార్జున.. దశాబ్ధాలుగా తెలుగు సినిమాను నాలుగు స్తంభాలుగా మోస్తున్న హీరోలు. కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర డైరెక్టర్లతో కలిసి హిట్లను కొట్టేస్తున్నారు. ఈ […]

‘భైరవం’ టీజర్ లాంచ్‌: నారా రోహిత్, మంచు మనోజ్ అనుబంధంపై వ్యాఖ్యలు

టాలీవుడ్ యువ నటులు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’ యొక్క టీజర్ ఇవాళ హైదరాబాద్ లో విడుదలయింది. ఈ ఈవెంట్ లో నారా రోహిత్ మరియు మంచు మనోజ్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి రోహిత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భైరవం’ చిత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ నారా రోహిత్ మాట్లాడుతూ, “మంచు మనోజ్ తో నాకు చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. […]

భైరవం టీజర్ విడుదల – యంగ్ హీరోల మాస్ యాక్షన్ రచ్చ!

టాలీవుడ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భైరవం’ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్టీజర్‌లో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. వారాహి గుడి, ఊరు నేపథ్యంలో ఆసక్తికరమైన యాక్షన్ ఎపిసోడ్‌లు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నాయి. యాక్షన్‌తో పాటు, మంచి […]

రజనీ నుంచి ప్రభాస్ వరకు లోకేష్ డ్రీమ్ లైనప్ ..!

ఇండియాస్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్స్‌ లిస్టులో లోకేష్‌ ప్రస్తుతం టాప్ స్థానం దక్కించుకున్నారని చెప్పడంలో సందేహమే లేదు. స్టార్ హీరోలతో ఆయన ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో చూడటానికి ఫ్యాన్స్‌ వేయిటింగ్‌లో ఉన్నారు.

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అఖిల్”

తాజా సమాచారం ప్రకారం, అఖిల్ మరియు జైనాబ్ పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. అక్కినేని కుటుంబంలో త్వరలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అఖిల్ కొత్త జీవితానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.

“తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిన మీనాక్షి చౌదరి “

స్కూల్ సమయంలో తనకు ఓ టీచర్ పై క్రష్ ఉండేదని, ఆ క్రష్ తను మాత్రమే కాదు, స్కూల్‌లోని చాలా అమ్మాయిలకు కూడా ఉండేదని పేర్కొంది. మరియు, “అతనే నా ఫస్ట్ క్రష్. ఆ తర్వాత ఎవరిపైనూ క్రష్ కలగలేదు” అని మీనాక్షి ముచ్చటించింది. “మన జీవితంలో ఎవరికైనా ఒకరిపై క్రష్ ఉండటం సహజమే” అని ఆమె అభిప్రాయపడింది

కష్ట కాలంలో సెన్సేషన్ డైరెక్టర్లు ..మూసధోరణి వదిలేయాలంటోన్న మూవీలవర్స్ ..!

ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్ర‌క‌టించ‌డం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవస‌ర‌ముందున్న మాట‌లు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమ‌ని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్.. నాలుగు సార్లు వందకోట్ల క్లబ్ లో బాలయ్య ..

అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.

కలర్ ఫుల్ ఫ్రేమ్ మిస్ అయిందంటోన్న మెగాఫ్యాన్స్.. !

కలర్ ఫుల్ ఫ్రేమ్ మిస్ అయిందంటోన్న మెగాఫ్యాన్స్

మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో ప్రధాని మోడీ తో కలిసి సంక్రాంతికి ని జరుపుకోగా… రామ్ చరణ్ ఉపాసన క్లీంకార తో కలిసి జరుపుకున్నారు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సెలబ్రెట్ చేసుకున్నాడు. వరణ్ తేజ్ లావణ్యతో… యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తమ స్నేహితులతో కలిసి పండగను జరుపుకున్నారు. ఇలా ఎవరికివారే ఈ ఏడాది సంక్రాంతి పండుగను కానిచ్చేశారు. అయితే దీనికి కారణం.. హెడ్‌ ఆఫ్‌ ద హోం మెగాస్టార్‌ చిరంజీవి హైదరాబాద్‌లో లేకపోవడమా, లేక ఇరు కుటుంబాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వల్ల కామ్‌గా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది

అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు: కింగ్ అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియోలో స్పందన

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తన తండ్రి అక్కినేని నాన్న గారి స్థాపన అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన అనుభూతులను పంచుకున్నారు, అనేక ఆలోచనలు పంచుకున్నారు, మరియు తన కుటుంబ సభ్యుల సహకారంతో నిర్మించిన ఈ స్టూడియో వ్యవస్థపై తన అభిప్రాయాలను తెలియజేశారు. “నాన్నగారు ప్రతిసారి తన సక్సెస్ వెనుక ఒక మహిళ ఉంటుందని నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనుక […]

‘ACE’ స్పెషల్ గ్లింప్స్ విడుదల: విజయ్ సేతుపతి ‘బోల్డ్ కన్నన్’గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ర్యాక్-హిట్ మూవీ!

టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా ‘ACE’ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరుముగకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించిన టీజర్, మిలియన్ల వ్యూస్‌ సంపాదించి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు, విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ స్పెషల్ […]