స్టన్నింగ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కిస్సిక్ బ్యూటీ..!

శ్రీ లీల.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ,,ప్రస్తుతం శ్రీ లీల కు గుడ్ టైమ్ నడుస్తోంది అని చెప్పొచ్చు .. ఇక శ్రీ లీల చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైన్ అప్ లో ఉన్నట్లు తెలుస్తోంది .. “పెళ్లి సందడి” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ, అప్పటి నుండి తన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ, ఇటీవల పుష్ప 2 సినిమాలో శ్రీలీల […]
గోల్డెన్ ఛాన్స్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్..!

పాయల్ రాజ్‌పుత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని “ఆర్‌ఎక్స్ 100” సినిమాతో పరీక్షించారు. ఈ సినిమాతో ఆమె పాత్రకు అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇచ్చింది. బ్యూటీగా కాకుండా, తన నటనతో కూడా పాయల్ అభిమానులను ఆకట్టుకుంది. ఆర్‌ఎక్స్ 100 తరువాత పాయల్ రాజ్‌పుత్ మరిన్ని పాత్రలతో ప్రేక్షకులను అలరించే అవకాశాలు మరింత పెరిగాయి. అనేక సినిమాల్లో ఆమె చిన్న, పెద్ద పాత్రల్లో నటించి, తన […]
లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లేడీ పవర్ స్టార్ ..!

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు గల సాయి పల్లవి ప్రస్తుతం తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది .. ఆమెకు ఫ్యాన్స్ లో “లేడీ పవర్‌స్టార్” అనే టైటిల్ కూడా వుంది.. సాయి పల్లవి టాలీవుడ్ లో “ఫిదా” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .. ఇక రీసెంట్ గా సాయి పల్లవి -శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన అమరన్ […]
సంక్రాంతి నుంచి మార్కో వరకూ,, సీక్వెల్ సందడి.. !

సినిమా ఇండస్ట్రీలో తాజా ట్రెండ్ ఏమిటంటే, పెద్ద హిట్ సినిమా తర్వాత సీక్వెల్స్ రూపొందించడం. ప్రస్తుతానికి, సంక్రాంతి సినిమా సందడి నుంచి బయటకు రావడానికి, అలాగే మరిన్ని హిట్ సినిమాల సీక్వెల్స్‌ను ప్రాజెక్ట్‌గా తీసుకోవడం మేకర్లను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ట్రెండ్‌ను చర్చించడానికి కొన్ని రీసెంట్ సినిమాలు ఉదాహరణగా ఉన్నాయి. ఆ సినిమాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర […]
ఇండస్ట్రీలో అనిరుధ్ దూకుడు ,, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ..!

గెస్ట్ గా వచ్చాడు. అలాగే వెళ్లిపోతాడేమోలే అనుకున్నారు కానీ ఆ కొలవెరి కుర్రాడు మాత్రం జెండా పాతేస్తున్నాడు. టాలీవుడ్ టెక్నిషియన్లకు దడ పుట్టిస్తున్నాడు. చూడబోతుంటే… ఫ్యూచర్ మొత్తం కుర్రాడిదే అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైనట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ […]
సినిమా రంగం నాకు ఇష్టం లేదు: నిత్యా మేనన్

మలయాళ నటీమణి నిత్యా మేనన్, దక్షిణ భారత సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు పొందినప్పటికీ, బాలీవుడ్ లో కూడా తన ప్రతిభను చాటుకున్న విలక్షణ నటిగా గుర్తింపు పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినిమాటిక్ ప్రయాణం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నా జీవితం అంటే సినిమాలు కాదని అనుకున్నప్పటికీ, జాతీయ అవార్డు గెలవడం ద్వారా నా ఆలోచనలను పూర్తిగా మార్చింది” అని నిత్యా తెలిపారు. సినిమాలలో పాలు పడే ముందు, ఆమె సినిమా […]
సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న బుల్లి రాజు…!

ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ప్రేక్షకుల మనసులో లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో బుల్లి రాజు అనే పాత్రలో నటించిన చిన్న హీరో రేవంత్ (బుడ్డోడిగా) తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు , అలానే బుల్లి రాజు క్యారెక్టర్ ప్రేక్షకులను […]
టాలీవుడ్ లో ఐటీ దాడులు ,, క్యాష్ చెల్లింపులపైనే అధికారుల నజర్.. !

పుష్ప2 మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి రికార్డులతో కాదు… ఆ రికార్డుల వెనక మతలబు గురించి ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ దిల్ రాజు వస్తే… వచ్చినదెంతో తెలుసుకోవడానికి ఐటీ అధికారులు వచ్చేశారు.అవునూ ఇండస్ట్రీలో ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో పాటు వాటితో వ్యాపార లావాదేవిలున్న కంపెనీలు, వ్యక్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇటీవల […]
షూటింగ్ కోసం ప్రకృతితో చెలగాటం,, టాక్సిక్ కోసం చెట్లను నరికేసిన మేకర్స్

సినిమా అంటే లేనిదాన్ని సృష్టించడం మనకు తెలుసు. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారనే తెలుసు. కానీ అది కాస్త రివర్స్ అవుతోంది. ఉన్న ప్రపంచాన్ని లేకుండా చేస్తున్నారు కొందరు మేకర్స్ . సినిమాల కోసం ప్రృతితో చెలగాటం ఆడుతున్నారు. సినీ మేకర్స్ చేష్టలు ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. సినిమాల కోసం కొందరు మరీ బరితెగిస్తున్నారు. మామూలుగా సినిమాల్లో నిజమైన జంతువులను చూపెట్టడమే నేరంగా చెప్తున్నాయి చట్టాలు. ప్రకృతి, జీవజలానికి చేటుచేసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని […]
చిరుతో అనీల్ కాంబోపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్!”

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా 8 బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అనీల్, ఇప్పుడు మరో గర్వించదగిన ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఆయన, ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని చిత్రబృందంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబినేషన్ అనీల్ రావిపూడి త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అనీల్ ఈ […]
వెంకీ సినిమాకు వరల్డ్ వైడ్ సాలిడ్ రన్!”

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా సీనియర్ హీరోలందరిలోనూ అత్యుత్తమ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పూర్తి మెచ్చిన సినిమా సాంకేతికంగా కూడా అదరగొట్టిన సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ […]
“ధనుష్ మాటలు విని షాక్ అయ్యా ..!

సూపర్‌స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతూ అన్ని పరిశ్రమల్లో తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. హిట్స్, ఫ్లాప్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా ధనుష్ తన ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. ధనుష్ తన 50వ చిత్రంగా “రాయన్” ను స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సెల్వరాఘవన్, ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ములతో “కుబేర” సినిమా: పాన్ ఇండియా […]