‘ఫియర్’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

తెలుగు తెరపై అప్పుడప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌కు సంబంధించిన కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. అలాంటి ఒక సినిమా ‘ఫియర్’. ఈ సినిమాలో వేదిక ప్రధాన పాత్రను పోషించారు, ఇక హరిత గోగినేని దర్శకత్వం వహించారు. అభి – హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కాగా, ఈ రోజు నుంచే ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథ:సింధు (వేదిక) మరియు బిందు (వేదిక) ట్విన్ సిస్టర్‌లు. వారి […]
రామ్ గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో 3 నెలల జైలు శిక్ష, నాన్‌బెయిలబుల్ వారెంట్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ)పై ముంబయి అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు చెక్ బౌన్స్ కేసులో భాగంగా ఇచ్చినట్లు సమాచారం. ఆర్‌జీవీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయబడింది. 7 సంవత్సరాల క్రితం వచ్చిన కేసుఈ కేసు 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించినది. మాజీ ఉద్యోగి మహేష్ చంద్ర వలన వేసిన రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు ఇది. ఆర్‌జీవీ […]
దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు, దిల్ రాజు అసహనం వ్యక్తం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసంలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా ఐటీ శాఖకు చెందిన 21 మంది అధికారులు దిల్ రాజు ఇంట్లో విచారణ జరుపుతున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఆమెను కూతురు వెంట తీసుకువెళ్లి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఐటీ శాఖ మహిళా ఉన్నతాధికారి కూడా వారికి […]
97వ ఆస్కార్ అవార్డుల నామినేషన్లు: ప్రధాన విభాగాల సమీక్ష

97వ ఆస్కార్ అవార్డుల నామినేషన్లు, అనేక ఆలస్యాల తర్వాత, ఈ రోజు ప్రకటించబడ్డాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు వంటి ప్రముఖ విభాగాల్లో నామినేషన్లు వెల్లడి అయ్యాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల పండుగ మార్చి 27న జరగనున్నట్లు ప్రకటించబడింది. ప్రధాన విభాగాల నామినేషన్లు: ఉత్తమ చిత్రం: అనోరాది బ్రూటలిస్ట్ఏ కంప్లీట్ అన్ నోన్కాంక్లేవ్డూన్: పార్ట్ టూఎమిలియా పెరెజ్అయాం స్టిల్ హియర్నికెల్ బాయ్స్ది సబ్ స్టాన్స్విక్డ్ఉత్తమ దర్శకుడు: షాన్ బేకర్ – […]
ఇలా చేయకండి ,, అలా చేయడం చిరాకు తెప్పిస్తుంది!

సాయి పల్లవి … టాలెంటెడ్ యాక్టర్ , లేడీ పవర్ స్టార్ , గుడ్ డాన్సర్ , గుడ్ హ్యూమన్ బీయింగ్ ..అందరూ వెళ్లే రూట్ లో తాను నడవదు , నా రూటే సెపెరేట్ అంటోంది ఈ రౌడీ బేబీ .. కెరీర్ బిగినింగ్ నుండి చాలా సెలెక్టివ్ రోల్స్ చేస్తూ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ , ఒక మంచి నటిగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది .. సాయిపల్లవి కనుక […]
ఒకే ఒక్కడు పుష్పరాజ్ ..రికార్డ్స్ విషయంలో నూ తగ్గేదేలే ..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, నాన్‌స్టాప్ ట్రెండ్‌గా నిలుస్తోంది. పుష్పరాజ్ దంచికొట్టిన బాక్సాఫీస్ రికార్డులు : ప్రేక్షకుల అంచనాల మేరకు పుష్పరాజ్ గ్లోబల్ బాక్సాఫీస్‌ను […]
“గేమ్ ఛేంజర్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్నది. ఇది ఫిబ్రవరి 14 లేదా అంతకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లోనూ విడుదల కానుంది. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నది, ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, ఆయన స్వరపరచిన పాటలు ఇప్పటికే మంచి […]
మోహన్ లాల్ ఎల్2,, టీజర్ విడుదల తేదీ ఖరారు!

లూసిఫర్ .. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ,, స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ డైరెక్షన్ లో ది గ్రేట్ లెజండరీ యాక్టర్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , మోహన్ లాల్ ఇంటెన్సివ్ యాక్టింగ్ , పృథ్వి రాజ్ టేకింగ్ స్టయిల్ , యాక్షన్ సీన్స్ , సెంటిమెంట్ సీన్స్ , ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ […]
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రానా,, మాస్ డ్రామా వచ్చేస్తుందా?

హను-మాన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ‘హను-మాన్’ చిత్రం, మంచి విజయాన్ని సాధించి, ప్రశాంత్ వర్మ కెరీర్లో మైల్డ్ స్టోన్ మూవీ గా గుర్తుండి పోతోంది . ప్రశాంత్ వర్మ – నందమూరి మోక్షజ్ఞతో సినిమా ఆలస్యం ప్రశాంత్ వర్మ తన తరువాతి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు, ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మొదటగా ఈ సినిమా నందమూరి […]
అఖండ 2 తో పైసా వసూల్ గ్యారెంటీ అని అంటోన్న – ఎస్.ఎస్. తమన్

నందమూరి బాలకృష్ణ, తన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో, చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్యతో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా, థమన్ అభిమానుల కోసం ‘అఖండ 2’ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘డాకు మహారాజ్’ విజయం: బాలకృష్ణ మరొక హిట్‘డాకు మహారాజ్’ చిత్రం, దర్శకుడు బాబీ కొల్లిపై […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగ చైతన్య ..!

షూటింగ్ ప్రారంభమైనప్పుడు, నాగచైతన్య ఒక సందర్భంలో మత్య్సకారులకు మాట ఇచ్చారు. “మీలా చేపల పులుసు వండుతా” అని చెప్పి, అంగీకరించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఈ తరహా మాటలు చెప్పినా, నాగచైతన్య మాత్రం తన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా నిబద్ధత చూపించారు. షూటింగ్ సమయంలో స్వయంగా మత్య్సకారులకు చేపల పులుసు వండే పనిలో మునిగిపోయారు. నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా “తండేల్”.. భారీ బడ్జెట్ ,, బిగ్ కాస్టింగ్ , […]
హాట్స్ ఆఫ్ టు నేషనల్ క్రష్ … !

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. “పుష్ప 2” మరియు “యానిమల్” సినిమాలతో భారీ విజయాలు సాధించి, తదనంతరం మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. కానీ, ఇటీవల జరిగిన ఒక ప్రమాదం ఆమెకు కాస్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా కాలికి గాయం కావడంతో, కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. రష్మిక గాయం: రష్మిక మందన్న ఇటీవల తన […]