వివాదాలుగా సినీటైటిల్స్ ,,, ఒకే పేరుతో రెండు సినీ టైటిల్స్ …కోలీవుడ్ లో మొదలైన చర్చ ..!

సినిమా టైటిల్‌ను రిపీట్‌ చేస్తూ సినిమాలు రావడం కామనే. అయితే ఇద్దరు హీరోలు నటించిన వేర్వేరు చిత్రాలకు ఒకే టైటిల్‌ పెట్టడం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో పైగా ఇద్దరికి 25వ సినిమాకు ఒకే టైటిల్స్‌ అనౌన్స్‌ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. విజయ్‌ ఆంటోనీ నటిస్తున్న ‘శక్తి తిరుమగణ్‌’ ను తెలుగులో ‘పరాశక్తి’ టైటిల్‌ పెట్టడంతో పాటు సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ప్రకటించాడు. ఇటు శివకార్తీకేయన్‌ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి కూడా ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ లో పరాశక్తి టైటిల్ వివాదం వచ్చింది

ఏ సినిమాకైనా ముందుగా కావాల్సింది అదే. ప్రమోషన్ చేయాలన్నా… ఆడియెన్స్ నోళ్లలో నానాలన్నా.. అదే ముఖ్యం. అది లేకుంటే సినిమానే లేదు. అంతటి ముఖ్యమైన విషయమే సినిమాకు ప్రాబ్లంగా మారితే… అదే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే… ఎలా ఉంటుంది… కోలీవుడ్ లో ఓ రెండు సినిమాలకు ఇప్పుడు అదే కష్టం వచ్చింది. ఏ సినిమా ప్ర‌మోష‌న్ కైనా అత్యంత ముఖ్య‌మైన‌ది టైటిల్. దానితో స‌గం ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మూవీకి స్టోరీ ఎంతో ముఖ్యమో.. టైటిల్ […]

హిట్ కోసం పాత ప్రయోగం ,, రొటిన్ స్టోరీతో వచ్చేస్తున్న హీరోలు ..!

హిట్ కోసం పాత ప్రయోగం ,, రొటిన్ స్టోరీతో వచ్చేస్తున్న హీరోలు ..!

టాలీవుడ్ హీరోలు కాంప్రమైజ్ అయిపోతున్నారా… కొత్త ప్రయోగాలు చేయడం కంటే పాత ఫార్ములాలే ఫాలో కావడం బెటర్ అనుకుంటున్నారా… మినిమం రిస్క్ తో బయటపడాలంటే మళ్లీ పాత పద్దతులే ముఖ్యమని భావిస్తున్నారా… ఇద్దరు హీరోల అప్ కమింగ్ మూవీలను చేస్తోంటే అదే అనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఏటా కొన్ని వేల సినిమాలో రిలీజ్ అవుతాయి. అయితే అందులో చాలా వ‌ర‌కు సినిమాలు ఇంతకుముందే ఈ సినిమా ఎక్కడో చూసామే అన్నట్టు అనిపిస్తుంది. క‌థో, స‌న్నివేశ‌మే, పాటో .. ఇలా […]

మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పూనమ్ పాండే: “నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి”

యూపీలో జరుగుతున్న మహా కుంభమేళా లోతులో పవిత్రతను ఆస్వాదించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా, పుణ్యస్నానం కోసం సెలబ్రిటీలు కూడా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఎంపీ హేమమాలిని, దర్శకుడు కబీర్ ఖాన్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా వంటి ప్రముఖులు ప్రస్తుతమయ్యారు. తాజాగా బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే కూడా ఈ జాబితాలో చేరారు. పవిత్ర స్నానం అనంతరం నమ్మకాలు: పూనమ్ పాండే తన ఇన్‌స్టా […]

చైనాలో ఉద్యోగుల బోనస్ – 70మీటర్ల టేబుల్ పై రూ. 70 కోట్లు: వినూత్న ఆఫర్‌తో సంస్థ సంచలనం

ఉద్యోగులకు బోనస్ ఇచ్చే విషయంలో ఓ చైనా కంపెనీ కాస్తంత వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన హెసన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ అనే సంస్థ తన ఉద్యోగులకు ఆఫర్ చేసిన బంపర్ బోనస్ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. 70మీటర్ల టేబుల్‌పై రూ. 70 కోట్లు: ఈ కంపెనీ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి 70మీటర్ల పొడవు ఉన్న ఓ టేబుల్ పై రూ. 70 కోట్లు పందెంగా పెట్టింది. ఆపై, ఉద్యోగులను […]

జియో రెండు పాప్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది, కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టింది

ప్రఖ్యాత టెలికాం సంస్థ జియో, ఇటీవల రెండు పాప్యులర్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లను ఎత్తివేసింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు జియో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రూ. 189, రూ. 479 రీఛార్జి ప్లాన్లను జియో తన అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఎత్తివేసిన ప్లాన్ల వివరాలు: రూ. 189 ప్లాన్: ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, […]

కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం: అఖిలపక్ష సమావేశంలో చర్చలు

కేంద్ర బడ్జెట్ 2025-26 సమావేశాలు రేపు (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈరోజు (జనవరి 30) అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్డీయే, ఇండియా […]

హిమాచల్ ప్రదేశ్ లో పెళ్లి మోసం – బంధువు బాధ్యత వహించాలి

హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లా, నారీ గ్రామంలో ఒక వింత పెళ్లి మోసం సంభవించింది. మంగళవారం ఉదయం, మేళతాళాలు, ఘనంగా పెళ్లి బృందం ఊరిలోకి చేరినప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు తమ గ్రామంలో ఎక్కడా శుభకార్యం జరగడం లేదని వారు తెలుసుకున్నప్పటికీ, పెళ్లి బృందం ఎందుకు వచ్చిందో అనే ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. నారీ గ్రామానికి చెందిన 34 ఏళ్ల యువకుడు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, కానీ ఎలాంటి సంబంధం కూడా […]

మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ నేతల స్పందన

ప్రయాగ్‌రాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ఈ ఘటనలో పదిహేను మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న తరువాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందనతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనను “విచారకరమైన” అని అభివర్ణించారు. “ఈ తొక్కిసలాట ఘటనలో పదిహేను మంది మృత్యువాత పడ్డారని, మరికొంతమంది గాయపడ్డారని […]

మమతా బెనర్జీ: “కాంగ్రెస్ వైఫల్యం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చింది”

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గత లోక్ సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె పేర్కొన్నట్లు, “కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే ఇండియా కూటమి అధికారంలోకి రాలేదు, మరియు బీజేపీ అధికారంలోకి వచ్చింది.” 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేసే ఉద్దేశంతో, మమతా బెనర్జీ ఇటీవల విడుదల చేసిన మూడు పుస్తకాలలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా తన రాసిన పుస్తకాలను విడుదల చేసిన […]

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాద ఘటన, ఏపీ సీఎం చంద్రబాబు స్పందన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో జరిగిన విషాద ఘటన పై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ఈ విషాద ఘటనపై చంద్రబాబు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు. “ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనా దుఃఖాన్ని చూసి తీవ్ర విచారం కలిగింది. ఈ […]

పెళ్లికి దూరంగా గ్లామర్ బ్యూటీలు ,,, రిలేషన్ షిప్ లో ఉన్న చెప్పని గుడ్ న్యూస్..!

పెళ్లి మాట ఎత్తిత్తే చిర్రుబుర్రులాడుతున్న బ్యూటీలు.. లవర్స్ తో మాత్రం చక్కర్లు కొడుతూ… కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు..విజయ్ దేవరకొండతో లవ్ లో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి క్లారిటి ఇవ్వకుండా…. హింట్స్ ఇచ్చేస్తోంది. తనకు కాబోయే వాడు అందరి తెలుసు అంటూ క్యూరియాసిటిని పెంచుతోంది. ఇటు త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నప్పటికి…. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పెళ్లికి బ్రేకులు పడుతున్నాయి. మొత్తానికి రిలేషన్ షిప్ లో ఉన్న బ్యూటీలు… పెళ్లి కబురు కంటే… కెరీర్ పైనే ఫోకస్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

రీల్ పై జంటలుగా అలరిస్తున్న బ్యూటీలు రియల్ లైఫ్ లో మాత్రం అసలు మ్యారేజ్ మాటే ఎత్తడం లేదు. ఏళ్లకు ఏళ్లు దాటవేస్తున్నారే తప్ప ఏడడుగుల కబురు చెప్పడం లేదు. వయసు మీదపడుతున్నా… ఛాన్సులు తగ్గిపోతున్నా అసలు పట్టించుకోవడం లేదు ఏ వయసులో జ‌ర‌గాల్సిన ముచ్చ‌ట ఆ వ‌య‌సులో జ‌ర‌గాలంటారు పెద్దలు. ఈ మాట సామాన్యుల‌కే కాదు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. కానీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు మాత్రం వయస్సు దాటిపోతున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. హీరోల […]

ముంబైలో బాలీవుడ్ బ్యూటీల మెరుపులు ,, డిజైనర్ వేర్ లో మెరిసిన ముద్దుగుమ్మలు..!

శిల్పా శెట్టి తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. నీలి సముద్రంలో కలియ తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తోంది. ఇటు బాపుబొమ్మ ప్రణిత స్విట్జర్లాండ్‌లో చిల్ అవుతోంది. మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తోంది. బ్యూటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ బ్యూటీలు అస్సలు తగ్గడం లేదు. అందాల అరబోతతో రచ్చ చేస్తున్నారు. ఈవెంట్ ఏదైనా… కలర్ ఫుల్ గా మెరిసిపోతున్నారు. కుర్రాళ్ల మతి పోయేలా అందాల అరబోతతో హంగామా చేస్తారు. మరికొంత మంది బ్యూటీలు… తమదైన మార్క్ ను చాటుకుంటున్నారు. యోగసనాలు, ఫ్యామిలీట్రిప్స్ అంటూ హల్ చల్ చేస్తున్నారు సబ్యసాచి 25వ వార్షికోత్సవం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగిన వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు కలర్ ఫుల్ గా మెరిసిపోయారు. దీపికా పదుకొనే […]