త్వరలోనే డాకు మహారాజ్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘చిన్ని’ డిసెంబర్ 23న విడుదల కానుంది.ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది.సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచేలా భారీ స్థాయిలో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ నటన, బాబీ దర్శకత్వంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్: పుష్ప 2 కంటే గ్రాండ్‌గా!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ త్వరలోనే రాబోతోంది. డిసెంబర్ 27 లేదా 28న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ముంబైలో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
షుగర్ నియంత్రణకు బ్రౌన్ రైస్.. డయాబెటిక్‌లకు గొప్ప పరిష్కారం ..!

బ్రౌన్ రైస్ ను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం, డయాబెటిస్ కంట్రోల్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఉహించనని షాక్ ఇచ్చిన కీర్తిసురేష్ ..!

మోడ్రన్ డ్రెస్సులో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్ళింది. దీంతో కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రంతో కనపడిన వీడియోలను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది. అంతే కాదు ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలోనే ఉండనుంది. బ్యూటీ ట్రెడిషన్ కు పలువురు ఫిదా అవుతున్నారు. బ్యూటీ ని కొంత మంది అభినందిస్తుంటే, మరికొంతమంది మాత్రం రీసెంట్ గానే కదా పెళ్లి అయింది అందుకే వేసుకుంది అని.. కొంతమంది ఆ మోడ్రన్ డ్రెస్ మీద తాళిబొట్టు అవసరమా అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి తన పెళ్లితో కంటే పెళ్లి తర్వాత ప్రమోషన్ కి ఇలా తాళిబొట్టు కనిపించి బాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది
రామ్ చరణ్ స్క్రీన్ మ్యాజిక్ పై శంకర్ ప్రశంసలు

RRR రిలీజ్‌కి ముందే రామ్ చరణ్ ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారు” అని చెప్పారు. “రామ్ చరణ్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్. లోలోపల ఉన్న శక్తిని ఆవిష్కరించే సమయంలో విశేషమైన డీప్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు” అని అభిప్రాయపడ్డారు. కథలో ఉన్న యూనివర్సల్ అప్పీల్, రాజకీయ నేపథ్యం వల్ల రామ్ చరణ్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని భావించినట్లు వివరించారు.
సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పాన్ ఇండియా హీరో సినిమా వాయిదా పడినట్లేనా?

ఇదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, సిద్ధు సినిమా విడుదల తేదీని అదే రోజుకు ప్రకటించడంతో ‘ది రాజా సాబ్’ వాయిదా దాదాపు ఖాయమైంది.
“హాలీవుడ్ స్థాయిలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ ప్లాన్?”

“ట్రిపులార్” మరియు “దేవర” చిత్రాల సక్సెస్‌తో ఎన్టీఆర్ ఇమేజ్, మార్కెట్ భారీ స్థాయిలో పెరిగాయి. అందుకే, ఆయన తన ప్రతి ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో పరభాషా దర్శకులతో కలిసి పనిచేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. తారక్ తన తదుపరి చిత్రాల ద్వారా అభిమానులను విభిన్నమైన పాత్రలతో ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
లెక్క తప్పిన పుష్పగాడి రూల్ .. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్స్ డల్

మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్కడ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచినప్పటికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది
సూపర్ కూల్ సాంగ్ మీను లిరికల్ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మీను సాంగ్ ప్రోమోకి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ పాట యొక్క పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ గీతాన్ని భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య పాడారు. మీనాక్షి చౌదరి వెంకటేశ్‌ను ఫాలో అవుతూ సాగే ఈ పాట, మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నవ్వులు పంచేందుకు సిద్ధు ‘జాక్’ కామెడీ

సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్కేర్’ చిత్రం మంచి విజయాన్ని సాధించి, ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్-కొంచెం క్రాక్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కథానాయికగా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. విడుదల తేదీ, పోస్టర్ విశేషాలు చిత్ర యూనిట్ ఇటీవల కీలక వివరాలను వెల్లడించింది. ‘జాక్-కొంచెం క్రాక్’ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. […]
ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ప్రభాస్ ..రెండు మూడు డేట్స్ మార్చుకుని రిలీజ్‌కు రెడీ!

రాధేశ్యామ్ కంటే ముందొచ్చిన సాహో పరిస్థితి కూడా అంతే. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి మాసివ్ కాంబినేషన్లో వచ్చిన సలార్ మూవీ రెండు మూడు సార్లు వాయిదా పడి పైనల్ గా థియేటర్లలో సందడి చేసింది. సలార్ సినిమాతో పాటు కల్కి కూడా పోస్ట్ పోన్ అయింది. అనుకున్న టైం కాకుండా…మరో డేట్ తో సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఇలా వరసగా ప్రభాస్ సినిమాలన్నీ వాయిదా పడుతూనే వచ్చాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా పోస్ట్ పోన్ అయ్యేసరికి ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
మనం మర్చిపోతున్న రేగు పండ్ల విలువ ..!

రోజూ గుప్పెడు రేగు పండ్లను తినడం మంచిది. ఎక్కువగా తింటే వేడి చేసే అవకాశాలు ఉండటంతోపాటు విరేచనాలు అవుతాయి. కాబట్టి పరిమితి మాత్రమే పాటించాలి.