సంక్రాంతికి వస్తున్నాంతో వంద మార్క్ లో వెంకీ

ఇండస్ట్రీలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. తరం మారేకొద్ది మార్పులు జరిగిపోతాయి. అలానే సినిమా విజర్ మెంట్స్ మారిపోయాయి. ఒకప్పుడు హండ్రెడ్ డేస్ అంటే అదో పెద్ద న్యూస్ కానీ ఇప్పడారోజులు పోయాయి. అన్ని ఇండస్ట్రీల్లోనూ హండ్రెండ్ క్రోర్స్ మాటే నడుస్తోంది. సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. టెక్నాలజీ పరంగా, మేకింగ్ పరంగా కొత్తదనం పుట్టుకొస్తూనే ఉంటుంది. అలాగే కలెక్షన్లు, హిట్ల కొలమానాల్లోనూ మార్పులు జరిగిపోయాయి. ఒకప్పుడు ఓ సినిమా వందకోట్లు సాధిస్తే..ఆశ్చర్యపోయేవారు. ఒక్కో […]
మహారాణిగా రష్మిక – ఈ లుక్ చూసి మర్చిపోలేరు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగుతోంది. గత సంవత్సరం రష్మిక తన కెరీర్‌లో రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. వాటిలో “యానిమల్” మరియు “పుష్ప 2” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లను సాధించాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా, రష్మిక తన నటి ప్రతిభను మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించి, తన పేరును ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లింది. క్షణం తీరిక లేకుండా రష్మిక ఈ ఏడాది కూడా రష్మిక ఫుల్ […]
దళపతి 69 , భగవంత్ కేసరి రీమేక్‌పై నిజం ఏంటి?

తమిళనాడు సూపర్‌స్టార్ విజయ్ తన 69వ సినిమా గురించి ఇంటర్నెట్‌లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తన రాజకీయ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి సినిమా ఇది. అయితే, ఇది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అనే పుకార్లు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. విజయ్ – 30 ఏళ్ల సినీ ప్రస్థానం రాజకీయ అరంగేట్రం భగవంత్ కేసరి రీమేక్ విజయ్ రీమేక్స్‌లో విశ్రాంతి సినిమా విశ్లేషణ
సమ్మర్ వార్ లోకి వచ్చేస్తున్న మీడియం సినిమాలు

సంక్రాంతి సందడి అయిపోయింది. మరి వాట్ నెక్ట్స్… పండగకి రావాల్సిన సినిమాలు వచ్చాయా… రాని వాటి పరిస్థితి ఏమిటి… మేకర్స్ మళ్లీ ఏ సీజన్ పై ఫోకస్ పెడుతున్నారు… సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయిపోయింది. బరిలో మూడు సినిమాలు నిలిస్తే… రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. పొంగల్ పోరు ముగియడంతో తర్వాత వచ్చే అతిపెద్ద సీజన్ సమ్మర్ పై అందరి దృష్టిపడింది. సమ్మర్ సీజన్ అంటే మార్చి నుంచి మొదలైపోతుంది. మే వరకు వరుసగా […]
కుంభమేళా 2024: 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభ్యం

ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): 2024 సంవత్సరం కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ లో జరుగుతోంది, ఈ వేడుక ద్వారా 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎన్ఎల్‌బీ సర్వీసెస్ సంస్థ అంచనా వేసింది. సంస్థ సీఈవో సచిన్ అలగ్ ఆధ్వర్యంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వెల్లడినాయి. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా, ఫిబ్రవరి 26న ముగుస్తుంది. 45 రోజుల పాటు జరుగనున్న ఈ విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా 40 కోట్ల మందికి […]
కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు: కోర్టు తీర్పుపై మమతా అసంతృప్తి

ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోల్‌కతా సీల్దా కోర్టు వెలువరించిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, దోషి సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ చేయగా, కోర్టు అతనికి జీవితఖైదు విధించిందని అన్నారు. కేసు విచారణపై సీఎం విమర్శలుఈ కేసును కోల్‌కతా పోలీసుల వద్ద నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని, పోలీసుల చేతుల్లో ఉంటే దోషికి ఉరిశిక్ష ఖాయంగా పడేదని మమతా బెనర్జీ అన్నారు. ఆమె […]
రజనీ నుంచి ప్రభాస్ వరకు లోకేష్ డ్రీమ్ లైనప్ ..!

ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో లోకేష్ ప్రస్తుతం టాప్ స్థానం దక్కించుకున్నారని చెప్పడంలో సందేహమే లేదు. స్టార్ హీరోలతో ఆయన ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో చూడటానికి ఫ్యాన్స్ వేయిటింగ్‌లో ఉన్నారు.
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అఖిల్”

తాజా సమాచారం ప్రకారం, అఖిల్ మరియు జైనాబ్ పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. అక్కినేని కుటుంబంలో త్వరలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అఖిల్ కొత్త జీవితానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.
“తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిన మీనాక్షి చౌదరి “
స్కూల్ సమయంలో తనకు ఓ టీచర్ పై క్రష్ ఉండేదని, ఆ క్రష్ తను మాత్రమే కాదు, స్కూల్‌లోని చాలా అమ్మాయిలకు కూడా ఉండేదని పేర్కొంది. మరియు, “అతనే నా ఫస్ట్ క్రష్. ఆ తర్వాత ఎవరిపైనూ క్రష్ కలగలేదు” అని మీనాక్షి ముచ్చటించింది. “మన జీవితంలో ఎవరికైనా ఒకరిపై క్రష్ ఉండటం సహజమే” అని ఆమె అభిప్రాయపడింది
కష్ట కాలంలో సెన్సేషన్ డైరెక్టర్లు ..మూసధోరణి వదిలేయాలంటోన్న మూవీలవర్స్ ..!

ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్రకటించడం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మళ్లీ నిలదొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవసరముందున్న మాటలు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్.. నాలుగు సార్లు వందకోట్ల క్లబ్ లో బాలయ్య ..

అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.
హైదరాబాద్‌లో అరటిపండుకు రూ.100? – రష్యన్ యాత్రికుడికి షాక్!

ఒక అరటిపండు ధర రూ.100 అంటే నమ్మశక్యంగా లేదేమో. కానీ హైదరాబాద్ నగరంలో ఓ రష్యన్ యాత్రికుడికి ఇదే అనుభవం ఎదురైంది. స్థానిక తోపుడు బండ్ల వ్యాపారి ఒక్క అరటిపండు ధర వంద రూపాయలుగా చెప్పడం అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ రష్యన్ యాత్రికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో, తన అనుభవాన్ని “క్రేజీ ప్రైస్” అంటూ వివరిస్తూ, ఈ ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లు […]