మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ సర్కారు భారీ ఏర్పాట్లు – ఇస్రో విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు

పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఈసారి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేందుకు సిద్ధమవుతోంది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మునుపటి కంటే మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సర్కారం, భక్తుల సౌకర్యం కోసం టెంట్ సిటీ నిర్మాణం, వసతి, ఆహారం, పార్కింగ్ లాట్లు, రెస్ట్ రూంలు వంటి ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో, భారత అంతరిక్ష పరిశోధనా […]
టాలీవుడ్ లో ఐటీ దాడులు ,, క్యాష్ చెల్లింపులపైనే అధికారుల నజర్.. !

పుష్ప2 మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి రికార్డులతో కాదు… ఆ రికార్డుల వెనక మతలబు గురించి ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ దిల్ రాజు వస్తే… వచ్చినదెంతో తెలుసుకోవడానికి ఐటీ అధికారులు వచ్చేశారు.అవునూ ఇండస్ట్రీలో ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో పాటు వాటితో వ్యాపార లావాదేవిలున్న కంపెనీలు, వ్యక్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇటీవల […]
షూటింగ్ కోసం ప్రకృతితో చెలగాటం,, టాక్సిక్ కోసం చెట్లను నరికేసిన మేకర్స్

సినిమా అంటే లేనిదాన్ని సృష్టించడం మనకు తెలుసు. ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారనే తెలుసు. కానీ అది కాస్త రివర్స్ అవుతోంది. ఉన్న ప్రపంచాన్ని లేకుండా చేస్తున్నారు కొందరు మేకర్స్ . సినిమాల కోసం ప్రృతితో చెలగాటం ఆడుతున్నారు. సినీ మేకర్స్ చేష్టలు ఈ మధ్య హద్దులు దాటుతున్నాయి. సినిమాల కోసం కొందరు మరీ బరితెగిస్తున్నారు. మామూలుగా సినిమాల్లో నిజమైన జంతువులను చూపెట్టడమే నేరంగా చెప్తున్నాయి చట్టాలు. ప్రకృతి, జీవజలానికి చేటుచేసే విధంగా ఎలాంటి చర్యలు ఉండకూడదని […]
చిరుతో అనీల్ కాంబోపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్!”

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో అనీల్ రావిపూడి ఒకరు. వరుసగా 8 బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అనీల్, ఇప్పుడు మరో గర్వించదగిన ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఆయన, ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని చిత్రబృందంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో అనీల్ రావిపూడి కాంబినేషన్ అనీల్ రావిపూడి త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అనీల్ ఈ […]
వెంకీ సినిమాకు వరల్డ్ వైడ్ సాలిడ్ రన్!”

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా సీనియర్ హీరోలందరిలోనూ అత్యుత్తమ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పూర్తి మెచ్చిన సినిమా సాంకేతికంగా కూడా అదరగొట్టిన సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తూ, బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ […]
“ధనుష్ మాటలు విని షాక్ అయ్యా ..!

సూపర్‌స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతూ అన్ని పరిశ్రమల్లో తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. హిట్స్, ఫ్లాప్స్ అనే అంశాలతో సంబంధం లేకుండా ధనుష్ తన ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. ధనుష్ తన 50వ చిత్రంగా “రాయన్” ను స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సెల్వరాఘవన్, ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ములతో “కుబేర” సినిమా: పాన్ ఇండియా […]
“స్పిరిట్‌లో మెగా మ్యాజిక్ ,, ఫ్యాన్స్‌కు పూనకాలే!”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇటీవల “కల్కి 2898 ఎడీ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిష్టాత్మకమైన కథతో ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న […]
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన: బెంగాల్ ప్రభుత్వం సంజయ్ రాయ్‌కి మరణశిక్ష కోసం హైకోర్టును ఆశ్రయించింది

ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనకు సంబంధించి నిందితుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో, మమత బెనర్జీ ప్రభుత్వం హైకోర్టు వద్ద మరణశిక్ష కొరకు వాదనలు ప్రవేశపెట్టింది. సంజయ్ రాయ్‌కి విధించిన జీవితఖైదును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడం, ఈ కేసుకు మరింత జటిలత కలిగించింది. అయితే, ఈ వ్యవహారంలో […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, హుషారుగా ఇంటికి చేరుకున్నారు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఇటీవల దుండగుడి దాడికి గురై కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 16న బాంద్రాలోని తన నివాసంలో ఈ దాడి జరిగినప్పటి నుండి సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల చికిత్స అనంతరం ఈ రోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్, తన సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. జరిపిన చికిత్స వల్ల ఆయన ఆరోగ్యంతో పాటు మానసికంగా […]
నారా లోకేశ్ దావోస్ పర్యటనలో మాస్టర్ కార్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కీలక సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ ఆర్డీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దావోస్‌లో బిజీగా ఉన్నారు. ఆయన ఇక్కడ మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలను నారా లోకేశ్ చర్చించారు. మాస్టర్ కార్డ్‌తో IT, స్కిల్ డెవలప్ మెంట్‌లో సహకారం లోకేశ్, మాస్టర్ కార్డ్ సంస్థకు సూచన […]
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది: సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమైంది

దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,235 పాయింట్లు, నిఫ్టీ 299 పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 76,000 పాయింట్ల దిగువకు చేరుకొని 75,838 వద్ద ముగిసింది, కాగా నిఫ్టీ 23,045 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ రోజు ప్రారంభం నుండి సెన్సెక్స్ 1,300 పాయింట్ల వరకు పతనమైంది. చివర్లో కొద్దిగా కోలుకున్నప్పటికీ, మార్కెట్ మరింత పడిపోయింది. ఈ తీవ్ర నష్టంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.7 లక్షల కోట్ల […]
క్రేజీ ఆఫర్లు పట్టేస్తున్న ముద్దుగుమ్మలు,, గ్లోబల్ రీచ్ లో పెరుగుతున్న ఫాలోయింగ్..!

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మనపెద్దలు. ఈఫార్ములాను ఒంటబట్టించుకున్నారు మనహీరోయిన్లు. ఇండియన్ బిగ్ స్క్రీన్ పై సత్తా చాటడం కాదు… గ్లోబల్ మార్కెట్ లోనూ మెరిసిపోతున్నారు. అక్కడ కూడా మన జెండా పాతేస్తున్నారు. ఇండియన్ బ్యూటీలు లెవెల్ పెంచేస్తున్నారు. సౌత్, నార్త్ బార్డర్స్‌ను దాటేసి వరల్డ్ సినిమాను దున్నేస్తున్నారు. అమ్మో హాలీవుడ్డా అనే రోజుల నుంచి.. అవునూ హాలీవుడ్లోనూ చేస్తున్నామని చెబుతున్నారు . ఒకరి వెంట మరొకరు వరసగా ఇంటర్నేషనల్ మూవీస్‌లో రచ్చ చేస్తున్నారు. హీరోలకు కూడా […]