గోల్డెన్ ఛాన్స్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్‌..!

పాయల్ రాజ్‌పుత్‌ ప్రస్తుతం తన కెరీర్‌లో మరొక మైలురాయి చేరుకుంటున్నారు. "ఆర్‌ఎక్స్‌ 100" తో మంచి పేరు పొందిన పాయల్, ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చిపెడితే, ఆమెకు కెరీర్‌లో మరింత అవకాశాలు రావడం ఖాయం.

పాయల్ రాజ్‌పుత్‌ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని “ఆర్‌ఎక్స్‌ 100” సినిమాతో పరీక్షించారు. ఈ సినిమాతో ఆమె పాత్రకు అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇచ్చింది. బ్యూటీగా కాకుండా, తన నటనతో కూడా పాయల్ అభిమానులను ఆకట్టుకుంది. ఆర్‌ఎక్స్‌ 100 తరువాత పాయల్ రాజ్‌పుత్‌ మరిన్ని పాత్రలతో ప్రేక్షకులను అలరించే అవకాశాలు మరింత పెరిగాయి. అనేక సినిమాల్లో ఆమె చిన్న, పెద్ద పాత్రల్లో నటించి, తన […]

లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లేడీ పవర్ స్టార్ ..!

సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్‌ అనుసరిస్తూ తన కెరీర్‌ను మరింత దూసుకుపోతున్నది. తెలుగు సినిమాలు ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఆమె నటన మాత్రం అన్ని భాషలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. "తండేల్", "నార్త్ రామాయణం", ఇంకా రానున్న లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో సాయి పల్లవి కెరీర్ గ్రాఫ్ మరో మెట్టు ఎక్కడం ఖాయం ..

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు గల సాయి పల్లవి ప్రస్తుతం తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది .. ఆమెకు ఫ్యాన్స్ లో “లేడీ పవర్‌స్టార్‌” అనే టైటిల్‌ కూడా వుంది.. సాయి పల్లవి టాలీవుడ్ లో “ఫిదా” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .. ఇక రీసెంట్ గా సాయి పల్లవి -శివ కార్తికేయన్ కాంబినేషన్ లో వచ్చిన అమరన్ […]

సంక్రాంతి నుంచి మార్కో వరకూ,, సీక్వెల్ సందడి.. !

విక్టరీ వెంకటేష్‌ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది . ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. . సంక్రాంతికి సంబంధించి, "సంక్రాంతికి వస్తున్నాం" అనే డైలాగ్‌ ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. అలాగే, ఈ సినిమా సీక్వెల్‌ను కూడా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్‌ రాజమండ్రి నుండి ప్రారంభమవుతుందని, ఇందులో ఐశ్వర్య, మీనాక్షి మధ్య గొడవలు ప్రధానంగా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది

సినిమా ఇండస్ట్రీలో తాజా ట్రెండ్‌ ఏమిటంటే, పెద్ద హిట్‌ సినిమా తర్వాత సీక్వెల్స్‌ రూపొందించడం. ప్రస్తుతానికి, సంక్రాంతి సినిమా సందడి నుంచి బయటకు రావడానికి, అలాగే మరిన్ని హిట్ సినిమాల సీక్వెల్స్‌ను ప్రాజెక్ట్‌గా తీసుకోవడం మేకర్లను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ట్రెండ్‌ను చర్చించడానికి కొన్ని రీసెంట్‌ సినిమాలు ఉదాహరణగా ఉన్నాయి. ఆ సినిమాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ విక్టరీ వెంకటేష్‌ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర […]

కర్ణాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాట: శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి మధ్య వివాదం

కర్ణాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాట మరింత ముదిరింది. పార్టీ ముఖ్యనేతలు గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు మధ్య కలహాలు తీవ్రతరమయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి అంతం పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ శ్రీరాములు తీవ్రంగా ఆరోపించారు. పార్టీకి దూరమయ్యేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి పై ఆరోపణలు: శ్రీరాములు మాట్లాడుతూ, “గాలి జనార్దన్ రెడ్డి నాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉసిగొల్పుతున్నారు. ఆయన ఒక నియంతలా […]

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కు మరణశిక్ష కోరుతూ సీబీఐ హైకోర్టుకు అప్పీల్

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో, సీబీఐ కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. సీబీఐ, కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మరణశిక్ష విధించాలని హైకోర్టును కోరనున్నట్లు ప్రకటించింది. ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని న్యాయ సలహా ఇచ్చినప్పటికీ, కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినందున, సీబీఐ హైకోర్టులో అప్పీల్ […]

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం: కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టి ఎనిమిది మంది మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయని వదంతులు ప్రచారంలో రావడంతో, భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ నుండి దిగిపోయారు. పట్టాలు దాటుతూ ట్రైన్ నుండి దిగిన ఆ ప్రయాణికులు, మరో వేగంగా దూసుకువస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ట్రైన్‌కి […]

గూగుల్ క్లౌడ్, పెట్రోనాస్, పెప్సీకోతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు: పెట్టుబడుల అభివృద్ధికి ప్యాటర్న్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనటానికి దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. ముఖ్యంగా, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో గూగుల్ సర్వర్, క్లౌడ్ సేవల రంగంలో ఏపీకు పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరిపారు. గూగుల్ క్లౌడ్ సర్వర్ కేంద్రం ఏపీలో: గూగుల్ క్లౌడ్, సర్వర్ నిర్వహణ సేవల కోసం సొంత చిప్‌లను రూపొందించేందుకు విశాఖపట్నంలో డిజైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అలాగే […]

మణిపూర్ రాజకీయాల్లో ఊహించని పరిణామం: జేడీయూ మద్దతు ఉపసంహరణ

మణిపూర్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే జేడీయూ, తాజాగా తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు, మణిపూర్ జేడీయూ పార్టీ అధ్యక్షుడు బీరేన్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో, జేడీయూ తమకు చెందిన ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో చేరుతారని తెలిపారు. ఈ పరిణామంతో మణిపూర్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరోసారి మార్పుకు లోనవుతాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిపూర్ అసెంబ్లీలో 60 నియోజకవర్గాలు ఉండగా, […]

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభానికి తెలంగాణ సీఎం ఆమోదం

హైదరాబాద్, హైటెక్ సిటీలో టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తన కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంపస్ ప్రారంభించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్ కుమార్ దావోస్ పర్యటనలో కలిసి అభ్యర్థించారు. ఈ భేటీపై మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న ఈ కొత్త క్యాంపస్‌లో 5 వేల మందికి ఐటీ […]

సైఫ్ అలీఖాన్‌పై దాడి: సంజయ్ నిరుపమ్ అనుమానాలు, హుషారుగా నడిచిన నటుడి కోలుకోవడంపై ప్రశ్నలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల జరిగిన దాడి మరింత వివాదాస్పదమైంది. శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఈ ఘటనపై పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి సమయంలో అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కానీ ఐదు రోజులలోనే అతను హుషారుగా నడుచుకుంటూ బయటకి వచ్చాడని, దీని పై సంజయ్ నిరుపమ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 16న, సైఫ్ బాంద్రాలోని తన నివాసంలో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు. […]

ఇండస్ట్రీలో అనిరుధ్ దూకుడు ,, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ ..!

అఖండ 2' తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో జతకట్టనున్నాడు. 2023లో వీరసింహ రెడ్డి సినిమాతో మెస్మరైజ్ చేసిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడంతో అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ కి డెఫినేషన్ అయినా బాలయ్యకి అనిరుధ్ మ్యూజిక్ అయితే మరింతా బాగుంటుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దాదాపుగా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ చేయనున్న ఓ నెక్ట్స్ ప్రాజెక్టులో అను ను తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. త్రివిక్రమ్, సందీప్ వంగాలతో బన్నీ మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీల్లో ఒకదానికి అనిరుథ్ మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

గెస్ట్ గా వచ్చాడు. అలాగే వెళ్లిపోతాడేమోలే అనుకున్నారు కానీ ఆ కొలవెరి కుర్రాడు మాత్రం జెండా పాతేస్తున్నాడు. టాలీవుడ్ టెక్నిషియన్లకు దడ పుట్టిస్తున్నాడు. చూడబోతుంటే… ఫ్యూచర్ మొత్తం కుర్రాడిదే అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైన‌ట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ సెన్సేషన్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ […]

సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో గోల్డెన్ ఛాన్స్ అందుకున్న బుల్లి రాజు…!

ఈ చిత్రం విడుదల తరువాత, బుల్లి రాజు పాత్రలో నటించిన రేవంత్ కు మంచి పేరు వచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్ లో మంచి మైలురాయిని చేరుకున్న రేవంత్, తాజాగా మహేష్ బాబుని కూడా కలిశాడు. ప్రస్తుతం ఈ చిన్న నటుడు మహేష్ బాబుతో మరో ప్రాజెక్ట్ లో నటించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా, అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి సినిమా తరువాత ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంది.

ఈ సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ప్రేక్షకుల మనసులో లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో బుల్లి రాజు అనే పాత్రలో నటించిన చిన్న హీరో రేవంత్ (బుడ్డోడిగా) తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు , అలానే బుల్లి రాజు క్యారెక్టర్ ప్రేక్షకులను […]