భిక్షాటన నిషేధం: యాచకురాలికి డబ్బులిచ్చిన వ్యక్తిపై కేసు నమోదు

మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరాన్ని “యాచకులు లేని నగరం”గా మార్పుచేసేందుకు స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిషేధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల ప్రకారం, ఇందోర్‌లోని ఓ దేవాలయం వద్ద ఓ యాచకురాలికి డబ్బులు ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు భిక్షాటన నిషేధ చట్టం (BSS) సెక్షన్ 233 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నేరం రుజువైతే, అతనికి జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. యాచకులు లేని […]

మహారాష్ట్ర: షిండే ఉద్దవ్ ఠాక్రే పై తీవ్ర వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉద్దవ్ ఠాక్రే తనను మరియు మహాయుతి కూటమిని విమర్శిస్తూ వస్తున్నారని, ఈ విమర్శలు ఇక కొనసాగిస్తే శివసేన (యూబీటీ)కి ప్రస్తుతం ఉన్న 20 మంది ఎమ్మెల్యేల నుంచి 2-3 మంది మాత్రమే మిగిలే అవకాశముందని షిండే హెచ్చరించారు. “గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో వారికి తగిన బుద్ధి చెప్పారు,” అని పేర్కొన్న షిండే, “వారి విమర్శల వల్ల […]

రాహుల్ గాంధీ అనారోగ్యం కారణంగా ప్రచార కార్యక్రమం రద్దు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురవడంతో నేడు ఢిల్లీలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తఫాబాద్ ప్రాంతంలో రాహుల్ పాల్గొని ప్రసంగించాల్సి ఉండగా, వైద్యుల సూచనల మేరకు ఆయన ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ కోలుకున్న తర్వాత రేపు షెడ్యూల్ ప్రకారం మాదిపూర్‌లో జరుగనున్న భారీ బహిరంగ సభలో […]

ఇలా చేయకండి ,, అలా చేయడం చిరాకు తెప్పిస్తుంది!

ఇటీవల సాయిపల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. , తనను అందరూ చూస్తున్నారనే భావన వల్ల కాస్త భయం, బిడియం కలిగే మాట నిజమే అని చెప్పింది. ఎవరైనా తనను ప్రశంసించినా కూడా ఏదో తెలియని టెన్షన్‌ అనిపిస్తుందని పేర్కొంది."ఎవరైనా తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదు. ఫొటో కోసం అడిగితే బాగుంటుంది కదా" అని చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఆగకుండా ఎక్కడికో వెళ్లిపోతాయని, వాటిని నియంత్రించుకోవడానికి ధ్యానం చేస్తూ మైండ్‌ను కంట్రోల్‌ చేస్తున్నానని వెల్లడించింది.

సాయి పల్లవి … టాలెంటెడ్ యాక్టర్ , లేడీ పవర్ స్టార్ , గుడ్ డాన్సర్ , గుడ్ హ్యూమన్ బీయింగ్ ..అందరూ వెళ్లే రూట్ లో తాను నడవదు , నా రూటే సెపెరేట్ అంటోంది ఈ రౌడీ బేబీ .. కెరీర్ బిగినింగ్ నుండి చాలా సెలెక్టివ్ రోల్స్ చేస్తూ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ , ఒక మంచి నటిగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది .. సాయిపల్లవి కనుక […]

ఒకే ఒక్కడు పుష్పరాజ్‌ ..రికార్డ్స్ విషయంలో నూ తగ్గేదేలే ..!

ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ప్రస్తుతం చాలా ఆకర్షణగా మారింది. అల్లు అర్జున్ నటించిన రప్పా రప్పా మాస్ యాక్షన్ సీన్, వెస్ట్రన్ దేశాల ఆడియెన్స్‌ను మరింత మెప్పించింది. ఈ యాక్షన్ సీన్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అనేక మంది మార్వెల్ హీరోలతో పోల్చి, బన్నీ (అల్లు అర్జున్) యాక్షన్‌లో మరింత పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాడని చెప్పుతున్నారు.

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్‌ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలైన మొదటి రోజునే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, నాన్‌స్టాప్‌ ట్రెండ్‌గా నిలుస్తోంది. పుష్పరాజ్‌ దంచికొట్టిన బాక్సాఫీస్ రికార్డులు : ప్రేక్షకుల అంచనాల మేరకు పుష్పరాజ్‌ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను […]

“గేమ్ ఛేంజర్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

గేమ్ ఛేంజర్" సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ఓటీటీ విడుదల కోసం యుద్ధం ఇంకా కొనసాగుతోంది. సినిమాలు థియేటర్ లో డల్ అయ్యాక, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కి వస్తే, అప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది.

ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్నది. ఇది ఫిబ్రవరి 14 లేదా అంతకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లోనూ విడుదల కానుంది. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నది, ఈ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, ఆయన స్వరపరచిన పాటలు ఇప్పటికే మంచి […]

మోహన్ లాల్ ఎల్2,, టీజర్ విడుదల తేదీ ఖరారు!

ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న గ్రాండ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 26న కొచ్చిలో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

లూసిఫర్ .. ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ,, స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ డైరెక్షన్ లో ది గ్రేట్ లెజండరీ యాక్టర్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , మోహన్ లాల్ ఇంటెన్సివ్ యాక్టింగ్ , పృథ్వి రాజ్ టేకింగ్ స్టయిల్ , యాక్షన్ సీన్స్ , సెంటిమెంట్ సీన్స్ , ఇలా అన్నిటి తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ […]

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రానా,, మాస్‌ డ్రామా వచ్చేస్తుందా?

ఇప్పటి వరకూ రణ్‌వీర్ సింగ్‌తో ప్లాన్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందని తాజా వార్తలు వెలువడుతున్నాయి. ‘బ్రహ్మరాక్షస్’ సినిమాలో రానా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి.

హను-మాన్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ‘హను-మాన్’ చిత్రం, మంచి విజయాన్ని సాధించి, ప్రశాంత్ వర్మ కెరీర్లో మైల్డ్ స్టోన్ మూవీ గా గుర్తుండి పోతోంది . ప్రశాంత్ వర్మ – నందమూరి మోక్షజ్ఞతో సినిమా ఆలస్యం ప్రశాంత్ వర్మ తన తరువాతి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు, ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మొదటగా ఈ సినిమా నందమూరి […]

అఖండ 2 తో పైసా వసూల్ గ్యారెంటీ అని అంటోన్న – ఎస్.ఎస్. తమన్

..తాజగా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో ,, బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ‘అఖండ 2’ గురించి తమన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా ఎలా రూపొందుతోంది, అప్పుడు నాకు అంతగా తెలియదు కానీ, ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పగలను అని చెప్పడం తో ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు ..

నందమూరి బాలకృష్ణ, తన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో, చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్యతో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా, థమన్ అభిమానుల కోసం ‘అఖండ 2’ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘డాకు మహారాజ్’ విజయం: బాలకృష్ణ మరొక హిట్‘డాకు మహారాజ్’ చిత్రం, దర్శకుడు బాబీ కొల్లిపై […]

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగ చైతన్య ..!

"మీలా చేపల పులుసు వండుతా" అని చెప్పి, అంగీకరించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఈ తరహా మాటలు చెప్పినా, నాగచైతన్య మాత్రం తన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా నిబద్ధత చూపించారు. షూటింగ్ సమయంలో స్వయంగా మత్య్సకారులకు చేపల పులుసు వండే పనిలో మునిగిపోయారు.

షూటింగ్ ప్రారంభమైనప్పుడు, నాగచైతన్య ఒక సందర్భంలో మత్య్సకారులకు మాట ఇచ్చారు. “మీలా చేపల పులుసు వండుతా” అని చెప్పి, అంగీకరించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఈ తరహా మాటలు చెప్పినా, నాగచైతన్య మాత్రం తన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా నిబద్ధత చూపించారు. షూటింగ్ సమయంలో స్వయంగా మత్య్సకారులకు చేపల పులుసు వండే పనిలో మునిగిపోయారు. నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా “తండేల్”.. భారీ బడ్జెట్ ,, బిగ్ కాస్టింగ్ , […]

హాట్స్ ఆఫ్ టు నేషనల్ క్రష్ … !

ఈ గాయంతో కూడిన పరిస్థితుల్లో కూడా రష్మికకు తన పనిపట్ల అత్యంత పట్టుదల ఉంది. ఇవాళ, హైదరాబాద్ విమానాశ్రయంలో రష్మిక వీల్ చైర్‌లో కనిపించారు. ఈ సమయంలో ఆమె హాజరైన ఒక ప్రత్యేక ఈవెంట్ "ఛావా ట్రైలర్ లాంచ్" కోసం ముంబయిల్లోని ఒక ప్రదర్సన కార్యక్రమానికి హాజరయ్యారు. తన కాలుకు సహకరించకున్నప్పటికీ, రష్మిక ఈ వేడుకలో సందడి చేశారు.

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. “పుష్ప 2” మరియు “యానిమల్” సినిమాలతో భారీ విజయాలు సాధించి, తదనంతరం మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. కానీ, ఇటీవల జరిగిన ఒక ప్రమాదం ఆమెకు కాస్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా కాలికి గాయం కావడంతో, కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. రష్మిక గాయం: రష్మిక మందన్న ఇటీవల తన […]

 స్టన్నింగ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కిస్సిక్ బ్యూటీ..!

ఈ మధ్య కాలంలో, శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేయగా అవి తెగ వైరలవుతున్నాయి. డెనిమ్ జీన్స్‌లో తన అందాన్ని మరింత పెంచుతూ, క్రేజీ ఫోజులతో అభిమానులను మైమరచిపోయేలా చేశారు. ఆ ఫోటోలు ఆమె అందం, క్లాసీ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

శ్రీ లీల.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ,,ప్రస్తుతం శ్రీ లీల కు గుడ్ టైమ్ నడుస్తోంది అని చెప్పొచ్చు .. ఇక శ్రీ లీల చేతిలో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైన్ అప్ లో ఉన్నట్లు తెలుస్తోంది .. “పెళ్లి సందడి” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ, అప్పటి నుండి తన నటన, అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ, ఇటీవల పుష్ప 2 సినిమాలో శ్రీలీల […]