“ఎన్టీఆర్‌తో నటించడం తన కల అని చెప్పిన స్టార్ హీరోయిన్!”

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే ఆశ యంగ్ హీరయిన్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ వరకు ఉంటుంది .ఇక తారక్ సరసన అవకాశం వస్తే ఎవ్వరూ అంత సులువుగా వదులుకోరు ..అసలు ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం నా డ్రీమ్ అంటోంది ఓ స్టార్ హీరోయిన్ ,, ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ …….వాచ్ దిస్ స్టోరీ .. […]
లేడీ ఓరియెంటెడ్ సినిమాల హిట్టింగ్ స్ట్రీక్ .. !

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్‌గా నిలవాలని అనుకుంటున్నారు. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, మహిళల పాత్రలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి ఓ ప్రయత్నం. మునుపటి రోజుల్లో ఈ తరహా సినిమాలు నయనతార, అనుష్క శెట్టి వంటి కొద్దిమందికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి హీరోయిన్ తన సత్తా చాటడానికి లేడీ ఓరియెంటెడ్ కథలు ఎంచుకుంటోంది. […]
యశ్, నయనతార కాంబోఅదుర్స్ ..టాక్సిక్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భారీ అంచనాలు నెలకొల్పాడు. ‘టాక్సిక్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, గీతూ మొహందాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా కథ, నేరేషన్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. కథపై ఆసక్తికర సమాచారం ఈ సినిమాలో కథ, మేకింగ్ రెండూ విభిన్నంగా ఉంటాయట. యశ్ ఈసారి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది పక్కా యాక్షన్ […]
యూపీలో 300-400 ఏళ్ల పురాతన నాణేలు లభ్యం, సీతారాముల ఉత్సవ చిత్రాలతో అవగాహన

యూపీ రాష్ట్రంలోని సంభల్ జిల్లా, అల్లీపూర్ గ్రామంలో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద జరిగిన తవ్వకాలలో ఈ నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలలో ఒకదానిపై సీతారాములు మరియు లక్ష్మణుని చిత్రాలు ఉండటం గమనార్హం. ఇవి ప్రాథమికంగా బ్రిటిష్ కాలంలో వేసిన నాణేలుగా గుర్తించబడ్డాయి. అధికారులు ప్రకారం, ఈ సైట్‌లో ఇప్పటికీ అనేక ప్రాచీన నాణేల మరియు ఆభరణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ తవ్వకాలలో స్థానికులు ఒక […]
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి: సెన్సెక్స్ 329 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్లు నష్టపోయాయి

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుండి సూచీలు అతి కొద్దిగా పెరిగినప్పటికీ, చివరగా వారాంతం నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ నష్టాలు: ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 76,190 వద్ద స్థిరపడింది. దానితో పాటు నిఫ్టీ కూడా 113 పాయింట్ల నష్టంతో 23,092 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్: ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ లో: హిందుస్థాన్ […]
సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి తండ్రి సందేహాలు వ్యక్తం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబయి పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం అమీన్ ఫకీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసుకు సంబంధించి నిందితుడి తండ్రి మహ్మద్ అమీన్ ఫకీర్ పలు ఆసక్తికరమైన సందేహాలు వ్యక్తం చేశాడు. వీడియోలో ఉన్న వ్యక్తి తన కుమారుడు కాదని తండ్రి ఆరోపణ: మహ్మద్ అమీన్ ఫకీర్, పోలీసుల చేత విడుదల చేయబడిన వీడియోలో ఉన్న వ్యక్తి తన […]
కేరళలో పులి దాడి: మహిళ ప్రాణాలు కోల్పోవడం, స్థానికుల నిరసన

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వయనాడ్ జిల్లా మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న 45 ఏళ్ల రాధ అనే మహిళపై పెద్ద పులి దాడి చేసి ఆమె ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల ప్రకారం, ఈ దాడిలో పులి ఆమె శరీరంలో కొంత భాగాన్ని తినేసింది. స్థానికుల నిరసన: ఈ దాడి అనంతరం, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల […]
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అక్రమ వలసదారులపై భారీ చర్యలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వాటిలో ముఖ్యమైనది, దేశంలో అక్రమంగా ఉండి ఎలాంటి నేరాలలో కూడా పాల్పడిన వలసదారులపై ఉక్కుపాదం మోపాలన్నది. ట్రంప్ ఆదేశాల మేరకు, అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్షన్ తక్షణమే: ఈ చర్యలు భాగంగా, 538 మంది అక్రమ వలసదారులు ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ […]
భారత్ లో ప్రతిష్టాత్మక డేటా సెంటర్: రిలయన్స్ అదనపు అడుగులు

టెక్నాలజీ రంగంలో భారత్ భారీ పురోగతి సాధిస్తున్నది. దేశీయ సంస్థలు తమ వంతు భాగంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నా, మరో ప్రస్థానంలో, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ప్రపంచంలోనే అత్యంత పెద్ద డేటా సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఈ భారీ సెంటర్‌ను ఏర్పాటుచేయబోతున్న రిలయన్స్, దీని కోసం అత్యాధునిక ఏఐ చిప్‌లను కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో నిర్మించబడే అవకాశం ఉంది. ఇది భారత్‌లోనే అతి […]
సంజూ శాంసన్ కేరళ క్రికెట్ అసోసియేషన్‌పై విమర్శలు: తండ్రి విశ్వనాథ్ స్పందన

గత కొంతకాలంగా కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ)తో సంజూ శాంసన్ కు వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో, ఇప్పుడు అతని తండ్రి విశ్వనాథ్ శాంసన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో తమ కుమారుడికి చోటు దక్కకపోవడంపై, కేరళ క్రికెట్ అసోసియేషన్ అతనికి క్రమశిక్షణలో లోపం ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో, కేరళ జట్టులో కూడా సంజూ శాంసన్‌కు చోటు ఇవ్వకపోవడంపై కేసీఏ అంగీకరించింది. కేసీఏ చర్యలపై సంజూ […]
ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ .. 100 % ఎంటర్టైన్మెంట్ .. వినోదం నా విజయం

అనిల్ రావిపూడి … ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటది .. చాలా తక్కువ టైమ్ లోనే ఫుల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇటు ప్రేక్షకులు , ఇటు ఇండస్ట్రీ దగ్గర నుండి సక్సెస్ ఫుల్ , టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి ప్రశంసలు అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు.. ఇంకా చెప్పాలంటే రాజమౌళి తరువాత స్థానం అనిల్ రావిపూడి దే అని యునానిమస్ గా అందరూ చెబుతున్న మాట .. […]
హాలిడే ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్,, లొకేషన్ ఎక్కడో మీకు తెలుసా?

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు దాటి మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెంకటేశ్ వెకేషన్ మూడ్‌లో : సినిమా ప్రమోషన్ ఈవెంట్స్‌తో బిజీగా ఉన్న […]