“పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రారంభం – విడుదల తేదీ..”

‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్‌లో కదలిక: పవన్ కళ్యాణ్‌తో కొత్త షెడ్యూల్ ప్రారంభం, విడుదల తేదీ ఖరారు! పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా చాలాకాలం క్రితమే ప్రారంభమైంది, అయితే కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో జరిగిన షూటింగ్ ప్రగతి తర్వాత, ఈ ప్రాజెక్టు ఇప్పుడు జ్యోతికృష్ణతో కొత్త జోష్‌తో పునరారంభమైంది. ఈ రోజు నుంచి పవన్ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు, ఇది ఆయన అభిమానులందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. […]
అవును నాలుగు ట్యాంకర్లు ముందే వాడేసారు చంద్రబాబు నాయుడు

అప్పటికే నాలుగు ట్యాంకర్లు వచ్చేశాయి. అందులో ఉన్న నెయ్యిని వాడారు. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి చెప్పినా వినలేదు. కాబట్టి ఆయనకు ఉన్న విశేష అధికారం ఉపయోగించి ఎన్ డి డి బి ల్యాబ్ కు శాంపిళ్లు పంపించారు. 2024 జులై 16న శాంపిళ్లు పంపితే 23న రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. నాణ్యత లేదనేది ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంత […]
ప్రతీ హిందువును ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్

ప్రతీ హిందువును ప్రశ్నిస్తున్నాను… ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి, ప్రతీ హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటకు వచ్చి పోరాడాలి, తప్పు జరుగుతుంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

Press Release మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ పార్టీకి కార్యకర్తలే బలం…వారి త్యాగాలను మర్చిపోలేం త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం….100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు. ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించండి దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు గత ప్రభుత్వం టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు […]
కొమ్మారెడ్డి పట్టాభి టిడిపి అధికార ప్రతినిధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు.

ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి, హిందూ ధ్వేషి జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్సి జగన్ దెబ్బతీశారు. స్వామివారి ప్రసాదంలో జగన్ చేసిన పాపం గురించి తెలుసుకున్నాక ప్రతిరోజు, ప్రతి హిందువు వెంకటేశ్వరుడి ముందు నిలబడి క్షమించమని కోరాల్సిన పరిస్థితి వచ్చింది. జరగరాని తప్పు జరిగిపోయింది క్షమించమని వేడుకోవాల్సి వచ్చింది. ఎంతో భక్తి భావంతో నైవేద్యంగా సమర్పించే ప్రసాదాన్ని జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసింది. భక్తులకు అందించిన ప్రసాదంలో యానిమెల్ ఫ్యాట్ ఉండడం క్షమించరాని నేరం. […]
బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వారం పాటు వర్షాల అంచనా!

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈ నెల 23, 24 తేదీలలో తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఒక ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడగా, థాయ్ లాండ్‌కి ఉత్తర వైపున మరో సర్క్యులేషన్ ఉనికిలో ఉందని తెలిపారు. ఈ రెండు సర్క్యులేషన్లు కలిసి అల్పపీడనాన్ని సృష్టిస్తాయని అంచనా. […]
తిరుమల లడ్డూను కల్తీ చేశారు: సీఎం చంద్రబాబు
