మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లో బాలయ్య పవర్ ఫుల్ రోల్ ..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలయ్య పవర్ ఫుల్ రోల్
పుష్ప 2 ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్

పుష్ప 2 ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్
సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ అదుర్స్ ..!

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎన్ని సినిమాలు ఒకేసారి చేస్తున్నా, ఆయన గురించి అప్‌డేట్స్ ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. తాజాగా, ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లను సినిమా నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో […]
పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ అంతే..!

అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం మరింత అంచనాలతో విడుదలకు ముందుకు పోతోంది. ఈ చిత్రం కోసం రష్మిక ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిలో బిజీగా ఉన్నారు. బుధవారం ఆమె ఈ డబ్బింగ్ పనులను చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
రానా దగ్గుబాటితో కొత్త వెబ్ సిరీస్: ‘ద రానా దగ్గుబాటీ షో’

రానా దగ్గుబాటితో కొత్త వెబ్ సిరీస్: ‘ద రానా దగ్గుబాటీ షో’ ఈ సిరీస్ 23వ తేదీ నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్పిరిట్ మీడియా బ్యానర్ పై నిర్మించబడిన ఈ వెబ్ సిరీస్, సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలుని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఉంది. రానా దగ్గుబాటి ఈ షోని హోస్ట్ చేస్తూ, ఆన్-స్క్రీన్‌తో పాటు ఆఫ్-స్క్రీన్‌లో కూడా ఎక్స్‌యిటింగ్ అనుభవాలను పంచుకోనున్నారు.
‘VD 12’ టీజర్: బాలకృష్ణ వాయిస్ ఓవర్ తో ఊహించండి!

బాలకృష్ణ వాయిస్ ఓవర్.. ‘VD 12’– అఫీషియల్ అప్డేట్
“కట్నకానుకలు అక్కర్లేదు.. నాగచైతన్యను మంచిగా చూసుకోవాలి”

టాలీవుడ్ సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. తన కుమారుడు నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరగనుంది. పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత వైభవంగా జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం, పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్లామరస్ వెడ్డింగ్ ప్రిపరేషన్స్! గ్రాండ్ వెడ్డింగ్ కోసం వేదిక ఏర్పాట్ల బాధ్యత ఒక ప్రముఖ ఆర్డ్ డైరెక్టర్ కు అప్పగించినట్లు సమాచారం. ఈ వివాహం సంబరాలకు సినీ, […]
‘దళపతి 69’ పై అంచనాలు మరింత పెరిగాయి

దర్శకుడు హెచ్. వినోద్ రూపొందించిన “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” చిత్రం, దళపతి విజయ్ తన 68వ చిత్రంగా సెప్టెంబర్ 5న విడుదల కావడంతో వసూళ్లలో పెట్టిన రికార్డులు, ప్రేక్షకులను ఆకట్టించింది. విజయ్ సీరియస్ పాత్రలకు మార్గం చూపించి, తన మార్క్ డ్యాన్స్ మరియు డైలాగ్ డెలివరీతో మంచి అభిరుచి సృష్టించాడు. ‘దళపతి 69’ పై అత్యధిక అంచనాలు పెరుగుతున్నాయి.
కంగువ కోసం సూర్య మాస్టర్ ప్లాన్..!

కంగువ కోసం సూర్య మాస్టర్ ప్లాన్
సూర్య ఈ సినిమాలో నటించడానికి తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 39 కోట్లు అని తెలుస్తోంది.
పుష్ప 2: అభిమానుల కోసం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నెవెర్ బిఫోర్ అనేలా ఉండబోతోన్న పుష్ప 2 ట్రైలర్
ఇక ఫ్యాన్స్ కి మెంటలెక్కిపొతుంది
గ్లామర్ క్వీన్ అయినా కొంత లక్ ఉండాలి గురూ..!

గ్లామర్ క్వీన్ అయినా కొంత లక్ ఉండాలి గురూ..!
తారక్ లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే .. !

ప్రస్తుతం తారక వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఫుల్ దూకుడు మీద ఉన్నాడు . తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ప్రశాంత్ నీల్ , తరువాత మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నెల్సన్ , అలానే వెట్రిమారన్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు,ఇక ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ […]