పుష్ప 2 చూసిన వెంకీ..అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా..అంటూ పోస్ట్ !

విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ, "అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్ర బృందానికి నా అభినందనలు," అని సోషల్ మీడియా లో తన అభిపార్యాయాన్ని తెలియజేసారు .. విక్టరీ వెంకటేష్ పుష్ప 2 ట్రేడ్ మార్క్ డైలాగ్ “అస్సలు తగ్గేదేలే” అంటూ చివర్లో క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విక్టరీ వెంకటేష్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ, “అల్లు అర్జున్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది. దర్శకుడు సుకుమార్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరియు చిత్ర బృందానికి నా అభినందనలు,” అని సోషల్ మీడియా లో తన అభిపార్యాయాన్ని తెలియజేసారు .. విక్టరీ వెంకటేష్ పుష్ప 2 ట్రేడ్ మార్క్ డైలాగ్ “అస్సలు తగ్గేదేలే” అంటూ చివర్లో క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చారు, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హాలీవుడ్‌లో మరోసారి అదరగొట్టేందుకు ధనుష్‌ సిద్ధం.. !

ఇప్పుడు, ధనుష్ మూడోసారి హాలీవుడ్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఆయన నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ అని ప్రకటించబడింది. ఈ సినిమాను సోనీ సంస్థ నిర్మించనుంది, మరియు హాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.

ఇప్పుడు, ధనుష్ మూడోసారి హాలీవుడ్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఆయన నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ అని ప్రకటించబడింది. ఈ సినిమాను సోనీ సంస్థ నిర్మించనుంది, మరియు హాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.

తాండవం… అఖండ తాండవం అంటూ అఖండ 2 స్పెషల్ వీడియో రిలీజ్

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఇందులో బాలకృష్ణ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ "ఈ నేల అసురుడిది కాదు రా… ఈశ్వరుడిది… పరమేశ్వరుడిది… కాదని తాకితే జరిగేది తాండవం… అఖండ తాండవం…" అతను ఈ డైలాగ్‌తో ఓ కొత్త లెవెల్‌ను సెట్ చేశాడు. ఈ వీడియోతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు కూడా తెలియజేసారు.

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. ఇందులో బాలకృష్ణ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ “ఈ నేల అసురుడిది కాదు రా… ఈశ్వరుడిది… పరమేశ్వరుడిది… కాదని తాకితే జరిగేది తాండవం… అఖండ తాండవం…” అతను ఈ డైలాగ్‌తో ఓ కొత్త లెవెల్‌ను సెట్ చేశాడు. ఈ వీడియోతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు కూడా తెలియజేసారు.

అక్కడ కూడా పుష్ప-2 సూపర్ హిట్ బాక్సాఫీస్‌పై అల్లు అర్జున్‌ సునామీ!

మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్క‌డ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచిన‌ప్ప‌టికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది

పుష్ప-2: ద రూల్, బాక్సాఫీస్‌ లో వరుస రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా 6 రోజుల్లో రూ. 1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం రాసింది. ఇదే దశలో, ఈ సినిమా ‘పుష్ప-2’ భారతీయ సినిమాలలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్‌ లో చేరిన చిత్రం

జెట్ స్పీడ్ లో “OG” మూవీ షూటింగ్ ..! పవన్ ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ అప్ డేట్

ప్రస్తుతం, "OG" తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లో కూడా జరుగుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే టీం అక్కడ ల్యాండవ్వడమే కాదు, పవన్ లేని సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా, "హరిహర వీరమల్లు" సినిమాను కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, 2025లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం, “OG” తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లో కూడా జరుగుతుందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే టీం అక్కడ ల్యాండవ్వడమే కాదు, పవన్ లేని సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ షూట్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా, “హరిహర వీరమల్లు” సినిమాను కూడా త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, 2025లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.

మెగా లైన్ అప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్ .. !

ఇటీవల "యానిమల్" సినిమాతో నేషనల్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్‌లో తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమా పనుల్లో ఉన్న సందీప్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల “యానిమల్” సినిమాతో నేషనల్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్‌లో తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమా పనుల్లో ఉన్న సందీప్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు.

నందమూరి మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగుతున్న నాగ్ అశ్విన్ ..

నందమూరి మోక్షజ్ఞ్య కూడా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ్య ఒక ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా, మోక్షజ్ఞ్య కోసం మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. "కల్కి 2898 ఎడి" సినిమా ద్వారా 1000 కోట్ల వసూళ్లు సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ్య సినిమా చేస్తారన్న రూమర్స్ విస్తరించాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్నట్టు కూడా సమాచారం.. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

నందమూరి మోక్షజ్ఞ్య కూడా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ్య ఒక ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కాకుండా, మోక్షజ్ఞ్య కోసం మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. “కల్కి 2898 ఎడి” సినిమా ద్వారా 1000 కోట్ల వసూళ్లు సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ్య సినిమా చేస్తారన్న రూమర్స్ విస్తరించాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్నట్టు కూడా సమాచారం.. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

చలికాలంలో వేడి నీళ్లు త్రాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ..!

చలికాలంలో ఎక్కువ మంది వ్యక్తులు ఎముక నొప్పి, చర్మ సమస్యలు మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందులతో బాధపడతారు. చల్లని గాలులు శరీరంలోని రక్త ప్రసరణను తగ్గించి, దాంతో చాలా శారీరక సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్‌లో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మన దినచర్యలో కొన్ని సరైన మార్పులు చేయడం చాలా ముఖ్యం. అందులో ఒకటి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం. ఈ సదుపాయం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

చలికాలంలో ఎక్కువ మంది వ్యక్తులు ఎముక నొప్పి, చర్మ సమస్యలు మరియు జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందులతో బాధపడతారు. చల్లని గాలులు శరీరంలోని రక్త ప్రసరణను తగ్గించి, దాంతో చాలా శారీరక సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్‌లో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మన దినచర్యలో కొన్ని సరైన మార్పులు చేయడం చాలా ముఖ్యం. అందులో ఒకటి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం. ఈ సదుపాయం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

నోటి దుర్వాసన త్వరగా పోవాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే .. !

నోటి దుర్వాసన అనేది అనేక మంది ఎదుర్కొనే ఇబ్బందిగా మారింది. ఇది కేవలం మాటలు మాట్లాడటానికే కాక, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా తగ్గించేదిగా ఉంటుంది. చాలా సందర్భాలలో, ఈ సమస్యకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, నాలుక శుభ్రం చేయకపోవడం, రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం వంటి చెడు అలవాట్లే కారణం. అయితే మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లతో ఈ సమస్యని పరిష్కరించవచ్చు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సహజ వస్తువులతో కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. .

నోటి దుర్వాసన అనేది అనేక మంది ఎదుర్కొనే ఇబ్బందిగా మారింది. ఇది కేవలం మాటలు మాట్లాడటానికే కాక, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా తగ్గించేదిగా ఉంటుంది. చాలా సందర్భాలలో, ఈ సమస్యకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, నాలుక శుభ్రం చేయకపోవడం, రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం వంటి చెడు అలవాట్లే కారణం. అయితే మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లతో ఈ సమస్యని పరిష్కరించవచ్చు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సహజ వస్తువులతో కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. .

“గేమ్ ఛేంజర్” ట్రైలర్‌ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

"గేమ్ ఛేంజర్" ట్రైలర్‌ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్

అయితే ఈ సినిమా అభిమానులను కొంత వరకు నిరాశపరుస్తోంది, ఇందుకు గల కారణం లేట్‌గా స్టార్ట్ అయిన ప్రమోషన్‌లకు మరోసారి గ్యాప్ రావడమే.. సినిమా రిలీజ్‌కు కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ట్రైలర్ గానీ, ఇతర పాటల పై గానీ ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు .. అయితే తాజా సమాచారం ప్రకారం, “గేమ్ ఛేంజర్” ట్రైలర్‌ను డిసెంబర్ చివరి నాటికి విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది

మిరాయ్ సినిమాలో శ్రేయ శరన్ స్పెషల్ సాంగ్

మిరాయ్" చిత్రంలో పలువురు స్టార్ నటులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. తాజాగా, ఈ చిత్రంలో మరో ఆసక్తికర యాడిషన్ జోడించబడినట్టుగా టాక్ వినిపిస్తోంది. RRR ఫేమ్ శ్రియ శరన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, కానీ ఫ్యాన్స్ మధ్య ఉత్సాహం మొదలైంది.

మిరాయ్” చిత్రంలో పలువురు స్టార్ నటులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. తాజాగా, ఈ చిత్రంలో మరో ఆసక్తికర యాడిషన్ జోడించబడినట్టుగా టాక్ వినిపిస్తోంది. శ్రియ శరన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, కానీ ఫ్యాన్స్ మధ్య ఉత్సాహం మొదలైంది.

హరిహర వీరమల్లు నుండి లేటెస్ట్ అప్ డేట్

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొంటూ యాక్షన్ మోడ్‌లోకి మారారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక వర్కింగ్ స్టిల్ విడుదల చేయగా, అది అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొంటూ యాక్షన్ మోడ్‌లోకి మారారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక వర్కింగ్ స్టిల్ విడుదల చేయగా, అది అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ తెలిపారు.