కాఫీ ప్రియులకు బిగ్ షాక్ .. అసలు మ్యాటర్ ఇదే …!

కెఫిన్ గుండె, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.అధిక రక్తపోటు ఉన్నవారు కెఫిన్ పరిమితంగా తీసుకోవాలి. కాఫీ మంచి పానీయం అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు దానిని దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీకు పై సమస్యలేవైనా ఉంటే, కాఫీ వినియోగం తగ్గించడమో, పూర్తిగా మానేయడమో చేయాలని సూచిస్తున్నారు.
గోలీమార్ కాంబో రిపీట్ .. పూరీ – గోపీచంద్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ గ్యారెంటీ ..!

పూరీ .. ఇక పూరీ జగన్నాధ్ తాను చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో, పూరి జగన్నాథ్ తన కథను మ్యాచో స్టార్ గోపీచంద్‌కు వినిపించారని, ఆ కథతో గోపీచంద్‌ను మెప్పించారని సమాచారం. ఈ చిత్రం 2024లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ..పూరీ మరియు గోపీచంద్ ఇద్దరూ ఈ సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారనే నమ్మకం కనిపిస్తుంది
హిట్ కోసం అఖిల్ మాస్టర్ ప్లాన్ ..! లెనిన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో అఖిల్ కొత్త మూవీ

వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళి కిషోర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మరో ప్రాజెక్ట్‌ను కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ‘లెనిన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్ లెనిన్ పాత్రలో కనిపించబోతున్నాడనే అనే ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో యంగ్ హీరో గెస్ట్ రోల్ ..ఎవరనేది సస్పెన్స్ ..!

ఈ చిత్రంలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉంటుందని సోషల్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది ఈ గెస్ట్ రోల్ లో యంగ్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది .. ఇక ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఒక హిలేరియస్ కామెడీ సీక్వెన్స్ సాగుతుందని తెలుస్తోంది.
సైలెంట్ గా ఎస్ఎస్ఎంబీ 29 కి సంబంధించి పనులను కంప్లీట్ చేస్తున్న జక్కన్న

అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి, కథానాయకుడు సహా ఇతర ప్రధాన పాత్రధారుల కోసం వర్క్‌షాప్ నిర్వహించేందుకు జక్కన్న టీమ్ సిద్ధమవుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొద్ది సమయం మాత్రమే ఉంది
ఆ క్లాసిక్ టైటిల్ తో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా

డిసెంబర్ 15న లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో లావణ్య డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ క్లాసిక్ ఎంటర్‌టైనర్ ‘సతీ లీలావతి’ టైటిల్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఆర్ సీ 16 స్టోరీ నాకు ముందే తెలుసు కానీ ఆ రోల్ కి నేను సెట్ కాదు అని అంటోన్న విజయ్ సేతుపతి

తాజాగా “విడుదల పార్ట్ 2” ప్రమోషన్స్‌లో కూడా విజయ్ సేతుపతి మరోసారి స్పందించారు. “ఈ సినిమా కథ నాకు తెలుసు. కానీ, ఈ కథలో నా పాత్ర సరిపోయేలా లేదు. పైగా, ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను,” అని విజయ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలతో, బుచ్చిబాబు సానా టీమ్ విజయ్ సేతుపతిని అప్రోచ్ చేసిన విషయం నిజమని అర్థమవుతుంది.
శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందన ..!

శ్రీతేజ్ చికిత్సలో అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ సింగపూర్ నుంచి తెప్పించడంతో పాటు, వైద్య సేవలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా ముందడుగు వేశారు. హీరో అల్లు అర్జున్ ఇటీవల 25 లక్షల రూపాయల సహాయం ప్రకటించడమే కాకుండా, భవిష్యత్‌లో కూడా ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని తెలిపారు.
వెట్రిమారన్ స్టోరీతో గౌతమ్ వాసుదేవ్ మీనన్..ట్విస్ట్ అదిరిపోలా ..!

టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ వెట్రిమారన్ ఇచ్చిన కథతో సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో శింబు నటిస్తాడని టాక్. ….
ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ రష్మిక క్యూట్ లుక్స్ కి ఫిదా ..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తోంది .. అలానే రష్మిక తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెమిలియజేసింది .. ఇక ఈ చిత్రం నుండి రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్…… ఇప్పుడు ఈ టీజర్ కు 20 మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు
గెట్ రెడీ NBK ఫ్యాన్స్ ..ఈ నెల 20 నుండి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్

ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు
మాస్ రాజా రవితేజ 75వ సినిమా లేటెస్ట్ అప్ డేట్ పండుగ వాతావరణంలో మాస్ మహారాజ్..!

రవితేజ కెరీర్ లో 75 వ సినిమా చాలా స్పెషల్ , ఇక ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు .. ఇక ఈ సినిమా పేరు ‘మాస్ జాతర’ అని నిర్ణయించబడింది. అలానే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మాస్ జాతర – షూటింగ్ రిపోర్ట్స్ ఇటీవల రవితేజ చేతికి సర్జరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ గాయం నుంచి కోలుకున్నాక తిరిగి మళ్ళీ మాస్ జాతర సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు .. ఇక యూరప్ లోని నార్వే ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మంచులో షూటింగ్ చేయడం, పండుగ వాతావరణంలో సన్నివేశాలు చిత్రీకరించడం సినిమాకు హాయ్ లైట్ అని తెలుస్తోంది ..