“ఓజి” మూవీ కోసం ఓటీటీ రైట్స్ ఫిక్స్ – నెట్‌ఫ్లిక్స్ నుండి అప్డేట్!

సంక్రాంతి పండగ సందరబంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది .. . ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీకి రానుంది. నెట్‌ఫ్లిక్స్, ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) కూడా విడుదల అవుతుంది.

సంక్రాంతి పండగ సందరబంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది ..ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీకి రానుంది. నెట్‌ఫ్లిక్స్, ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) కూడా విడుదల అవుతుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా … నార్త్ అమెరికా టాప్ రేంజ్ కలెక్షన్స్ …. !

సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 350K డాల్లర్స్ వసూళ్లను సాధించినట్లు సమాచారం.

డేట్స్ లోని ఆరోగ్య రహస్యాలు,, శరీరానికి అద్భుతమైన ఫలితాలు.. !

జీర్ణక్రియను మెరుగుపరచడం, ఎముకల బలం పెంచడం, డయాబెటిస్ నియంత్రణ, స్కిన్ గ్లో వంటి అనేక ప్రయోజనాలు డేట్స్ లో ఉన్నాయి. ఇవి ఒక సరళమైన, సులభమైన మరియు శక్తివంతమైన ఆహారం. కనుక, ఈ పండును మన రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

గుమ్మడికాయలు,, మీ ఆరోగ్యాన్ని మార్చే అద్భుతమైన గిఫ్ట్!

గుమ్మడికాయలు మన ఆరోగ్యానికి చాలా లాభాలు కలిగిన ఆహారం. గుండె ఆరోగ్యాన్ని, బరువు తగ్గడాన్ని, క్యాన్సర్‌ని నిరోధించడాన్ని, చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడాన్ని ఇవి అన్ని చేయగలవు. అందుకే, ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా,, బ్లాక్‌బస్టర్ కాంబో మరోసారి!

తాజాగా, ఈ ఇద్దరూ తమ ఐదో సినిమాకు రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం వెట్రిమారన్ తన రిలీజ్డ్ పార్ట్ 2 సినిమా విజయవంతంగా 25 రోజులుగా ప్రేక్షకుల ముందున్న సమయంలో ఈ ప్రకటనా వచ్చింది. అయితే, ఈ ఐదో సినిమా వడా చెన్నై సీక్వెలా? లేక నూతనంగా ఒక కొత్త కథా? అన్నది స్పష్టత రాలేదు. కానీ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

బాలయ్య అఘోరా పాత్రతో మహా కుంభమేళాలో అఖండ 2 షూటింగ్!

డాకు మహారాజ్" తరువాత బాలకృష్ణ "అఖండ 2" సినిమా పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్ ప్రముఖ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సమయంలో మొదలు కానుంది. కుంభమేళాలో వేలాది భక్తులు, సాధువులతో పాటు అఘోరా సాధుళు కూడా ఉంటారు. "అఖండ 2" లో కూడా బాలకృష్ణ అఘోరా పాత్రను కొనసాగించబోతున్నారు. ఇప్పటికే కొన్ని షూటింగ్ సన్నివేశాలు ప్రయాగ్ రాజ్ లో షూట్ అయ్యాయని సమాచారం

డాకు మహారాజ్” తరువాత బాలకృష్ణ “అఖండ 2” సినిమా పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్ ప్రముఖ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సమయంలో మొదలు కానుంది. కుంభమేళాలో వేలాది భక్తులు, సాధువులతో పాటు అఘోరా సాధుళు కూడా ఉంటారు.

“అఖండ 2” లో కూడా బాలకృష్ణ అఘోరా పాత్రను కొనసాగించబోతున్నారు. ఇప్పటికే కొన్ని షూటింగ్ సన్నివేశాలు ప్రయాగ్ రాజ్ లో షూట్ అయ్యాయని సమాచారం

సంక్రాంతికి వస్తున్నాం,, OTT, శాటిలైట్ హక్కులు ఎవరికీ దక్కాయో తెలుసా?

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు OTT మరియు శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం థియేటర్లో విడుదల అయిన తరువాత, జీ5 లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో రాబోతుంది. అలాగే, జీ తెలుగు ఛానెల్‌కు ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ కూడా లభించాయి

సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు OTT మరియు శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం థియేటర్లో విడుదల అయిన తరువాత, జీ5 లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో రాబోతుంది. అలాగే, జీ తెలుగు ఛానెల్‌కు ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ కూడా లభించాయి

క్యారెట్‌ ను ఆహారంలో చేర్చండి – డయాబెటిస్‌ తగ్గించండి

డయాబెటిస్ తో బాధపడే వారు రోజూ వారి ఆహారంలో క్యారెట్ లను చేర్చుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడుతుంది. క్యారెట్ లలో ఉన్న పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు వివిధ వ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తాయి.

ప్రస్తుతం డయాబెటిస్ (Diabetes) తో బాధపడుతున్న వ్యక్తులు ప్రపంచంలో పెరుగుతున్న ఒక పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ (Type-2 Diabetes) ప్రభావం తీవ్రమైంది. అయితే, ఈ సమస్యను కట్టడి చేయడానికి అనేక ఆరోగ్యకరమైన ఆహార మార్గాలను పరిశోధకులు సూచిస్తున్నారు. తాజాగా, డెన్మార్క్‌లోని సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, క్యారెట్ లు (Carrots) టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం బయటపడింది. క్యారెట్ లు: డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి […]

శ్రద్దా శ్రీనాథ్‌కు ‘జైలర్ 2’తో బంపర్ ఆఫర్!

ప్రస్తుతం, శ్రద్ధా శ్రీనాథ్‌కు మరొక అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో నటించడానికి అవకాశం దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జైలర్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ‘జైలర్ 2’ సిద్ధమవుతుంది.

తిరుమల శ్రీవారి పరకామణి నుంచి బంగారం చోరీ చేసిన బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి అరెస్ట్

తిరుమల శ్రీవారి పరకామణి నుండి బంగారం చోరీ చేసిన బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 100 గ్రాముల బంగారు బిస్కట్ చోరీ చేసిన విషయం గత కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చినప్పటికీ, తాజాగా విచారణలో పెంచలయ్య మరో షాకింగ్ విషయం వెల్లడించాడు. పెంచలయ్య గతంలో కూడా తిరుమల శ్రీవారి పరకామణి నుంచి బంగారం చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడితో విచారణ కొనసాగించగా, మరో 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి, […]

కాకినాడలో కోడిపందాల బరుల్లో బంపర్ ఆఫర్: విజేతకు మహీంద్రా థార్ వాహనం బహుమతి

సంక్రాంతి పండుగ సంబరాల్లో కోడిపందాల సందడి ఈసారి మరింత ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా, కాకినాడ జిల్లా కరప మండలంలో ఏర్పాటు చేసిన కోడిపందాల బరులలో ప్రతిష్టాత్మకమైన బంపర్ ఆఫర్ సంచలనం సృష్టిస్తోంది. కోడిపందెం బరిలో భాగస్వామ్యులు విజేతలకు మహీంద్రా థార్ వాహనాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రకటించారు. ఈ నిర్ణయం కారణంగా, కోడిపందాలకు వెళ్ళే ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహీంద్రా థార్ వాహనం ప్రదర్శన, కోడిపందాలు జరుగుతున్న చోటు వద్దనే ఏర్పాటు చేయబడింది. ఈ వాహనం ఖరీదు సుమారు […]

మంత్రి కొలుసు పార్థసారథి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఖాళీ అవ్వడం వెనుక ఉన్న కారణాలను జగన్ తెలుసుకోవాలని సూచించారు. ఆయన నైజం బెదిరింపులు, కక్షసాధనల మీదే ఆధారపడి ఉందని విమర్శించారు. “జగన్ కలలు రాత్రి కలలా, పగటి కలలా?”పార్టీ భవిష్యత్, ఎన్నికలపై జగన్ చేస్తోన్న వ్యాఖ్యలను మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. “జగన్ కలలు పగటి కలలా, రాత్రి కలలా? సంక్రాంతి […]