పోలవరం ఏపీకి జీవనాడి – అమరావతిని భ్రష్టుపట్టించారు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అంటూ, గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని విమర్శించారు. అంతేకాక, అమరావతి రాజధానిని కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పెట్టుబడులు వెనకడుతున్నాయి – అభివృద్ధికి అవరోధాలుచంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపే పరిస్థితి లేకుండా పోయిందని […]
“చరణ్ 16లో జగపతిబాబు కొత్త గెటప్: టాక్ ఆఫ్ ది టౌన్!”

గతంలో సుకుమార్ – చరణ్ కలయికలో వచ్చిన “రంగస్థలం” చిత్రంలో జగపతిబాబు విలక్షణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు కూడా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాలిడ్ రోల్ చేయబోతున్నారు.
తన మేకప్ రూమ్ “చరణ్ 16లో నా గెటప్ చూసి చాలా సంతోషంగా ఉంది. బుచ్చిబాబు మంచి పాత్రను నాకు అందించారు,” అని ఆయన పేర్కొన్నారు.
“బాక్సాఫీస్ దుమ్ములేపిన వెంకీ సినిమా – రెండు రోజుల గ్రాండ్ కలెక్షన్స్!”

ఈ చిత్రం, కథ, వినోదం, మరియు సెంటిమెంట్‌ల సమ్మిళితమైన ప్యాకేజీగా నిలిచింది. సంక్రాంతి సెలవుల కారణంగా, థియేటర్లలో ఇంకా విజయవంతంగా కొనసాగుతుందనే అంచనా ఉంది.ఇది వెంకటేశ్ కెరీర్‌లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు ఈ సినిమాకు పండగ సెలవులు చాలా పెద్ద ప్లస్ కావడం విశేషం
రామ్ చరణ్ – బుచ్చి బాబు మూవీ విడుదలపై క్రేజీ టాక్!”

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది, మరియు పక్కా ప్లానింగ్‌లో ముందుకు సాగుతోంది. అలాగే ఈ ఏడాది చివరి నాటికి సినిమా విడుదల అవుతుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
అల్లు అర్జున్ మ్యాజిక్ మళ్ళీ థియేటర్లలో – తక్కువ ధర, ఎక్కువ వినోదం!”

ఈ సినిమాను జనవరి 17 నుంచి అదనపు 20 నిమిషాల నిడివితో మళ్ళీ థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ అదనపు సన్నివేశాలు ప్రేక్షకుల ఆసక్తిని పెంచడమే కాకుండా మరింత వినోదాన్ని అందిస్తాయని చెప్పవచ్చు.
దర్శకులతో ఫ్లాపు అందుకున్న స్టార్ హీరోలు.. !

ఏదేమైనా సొంత బాషలో వండర్స్ క్రియేట్ చేసిన కోలీవుడ్ దర్శకులు…. తెలుగులో సత్తా చాటలేకపోవడం ఆశ్చర్చాన్ని కలిగిస్తోంది.కోలివుడ్ డైరెక్టర్ లు తెలుగు లో నేరుగా సినిమాలు చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే. గతంలో కే.బాలచందర్, మణి రత్నం, కే.యస్.రవికుమార్, సురేష్ కృష్ణ, మురగదాస్ వంటి వాళ్లు తెలుగులో సినిమాలు తీసి మెప్పించే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ లిస్టులో దర్శకుడు శంకర్ కూడా చేరారు. అయితే తమిళంలో భారీ హిట్లు అందుకున్న దర్శకులు.. తెలుగులో అనుకున్న స్థాయిలో తమ మేనియాను సాగించలేకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం గా మారుతోంది.
సినిమాలకు ఫ్లస్ గా మారుతోన్న నయా ప్రమోషన్స్.. !

జైలర్ 2 ఎనౌన్స్ మెంట్ వీడియోలో రజినికాంత్ కంటే అనిరుధ్ , నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు. వారే స్వయనా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది …ప్రత్యేకంగా రజినీ కాంత్ అనిరుధ్ కాంబో కున్న క్రేజ్ దృష్ట్యా .. అనిరుధ్ ను తెరవెనుకే కాకుండా తెరముందు కూడా వాడుకుంటున్నారు. వెట్టయాన్ లో అనిరుధ్ ఓ పాట లో కూడా కనిపించాడు. ఇక తెలుగులోనూ అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటల అప్డెట్స్ వీడియోలలో మ్యూజికల్ టీమ్ ను ఎక్కువగా ఇన్ వాల్వ్ చేశారు. నెటిజెన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా , ఇప్పుడు కొందరు మేకర్స్ ఇలా తమ సినిమాలు ఎనౌన్స్ మెంట్స్ ను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు
తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద హైడ్రామా

మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఈరోజు ఉద్రిక్తత చెలరేగింది. యూనివర్శిటీలోకి వెళ్లేందుకు వచ్చిన మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం లోపలికి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. బౌన్సర్ల మధ్య ఘర్షణఈ ఉదంతంలో మోహన్ బాబు బౌన్సర్లు మరియు మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడి, ఘర్షణలతో యూనివర్శిటీ పరిసరాలు ఉదయం గందరగోళంగా కనిపించాయి. మనోజ్ […]
కనుమ పండుగ వేళ నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

నారావారిపల్లె: కనుమ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ మరియు ఇసుక కుంభకోణాల విషయంలో త్వరలోనే చాలా మంది జైలుకు వెళతారని ఆయన సంచలన ప్రకటన చేశారు. “ఇందులో ఎలాంటి సందేహం లేదు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుంది,” అని లోకేశ్ ధైర్యంగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్య నేతలు మరియు పార్టీ కార్యకర్తలతో సమావేశమైన లోకేశ్, […]
మంచు కుటుంబ గొడవ యూనివర్శిటీ వివాదం తిరుపతిలో ఉద్రిక్తత

మంచు కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదం హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంది. ఈ ఉదయం మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్శిటీలోకి ప్రవేశించేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం, యూనివర్శిటీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు కోర్టు ఆర్డర్మోహన్ బాబు ఇప్పటికే యూనివర్శిటీలోకి మంచు మనోజ్ ప్రవేశాన్ని నిరోధించేందుకు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఆర్డర్ కారణంగా […]
టైగర్ తిరిగి వచ్చాడు! జైలర్ 2 టీజర్ తో సూపర్ స్టార్ సంచలనం!”3

టీజర్‌ను చూస్తుంటే, జైలర్ 2 లో ముందుగా ఉన్న యాక్షన్, డ్రామా ఇంకా పెరిగిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే, అనిరుధ్ సంగీతం, నెల్సన్ దర్శకత్వంలో సినిమాకు మరింత పవర్ ఇచ్చింది. ఈ టీజర్ ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందనను పొందింది, మరియు సినిమా మొత్తం కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఓజి సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేహా శెట్టి ..!

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఆ స్పెషల్ సాంగ్ ఓ హాట్ బ్యూటీ చేస్తుందని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా నేహా శెట్టి సినిమాలు చేసినా కూడా ఆ అమ్మడికి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సోషల్ సాంగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది