త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అఖిల్”

తాజా సమాచారం ప్రకారం, అఖిల్ మరియు జైనాబ్ పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. అక్కినేని కుటుంబంలో త్వరలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అఖిల్ కొత్త జీవితానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.

“తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిన మీనాక్షి చౌదరి “

స్కూల్ సమయంలో తనకు ఓ టీచర్ పై క్రష్ ఉండేదని, ఆ క్రష్ తను మాత్రమే కాదు, స్కూల్‌లోని చాలా అమ్మాయిలకు కూడా ఉండేదని పేర్కొంది. మరియు, “అతనే నా ఫస్ట్ క్రష్. ఆ తర్వాత ఎవరిపైనూ క్రష్ కలగలేదు” అని మీనాక్షి ముచ్చటించింది. “మన జీవితంలో ఎవరికైనా ఒకరిపై క్రష్ ఉండటం సహజమే” అని ఆమె అభిప్రాయపడింది

కష్ట కాలంలో సెన్సేషన్ డైరెక్టర్లు ..మూసధోరణి వదిలేయాలంటోన్న మూవీలవర్స్ ..!

ఇక శ్రీను వైట్ల, వినాయక్ వంటివారు అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలే ప్ర‌క‌టించ‌డం లేదు. చూస్తుంటే వారి కెరీర్ ఇక కంచికి చేరిందా అన్న అభిప్రాయ‌లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మ‌ళ్లీ నిల‌దొక్కుకోవాలంటే కొత్త స్ట్రాటజీ అవస‌ర‌ముందున్న మాట‌లు పరిశ్రమ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. కథనశైలి, స్క్రీన్ ప్లేతో పాటు, నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ మార్పులు చేయకపోతే, తిరిగి నిలబడడం చాలా కష్టమ‌ని, ముఖ్యంగా, పాన్ ఇండియా స్థాయిలో కొత్తగా ఆలోచించాలని అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్.. నాలుగు సార్లు వందకోట్ల క్లబ్ లో బాలయ్య ..

అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘బ్రాండ్ ఎపి’కి ప్రమోషన్

రేపు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు WEF లో ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సిఎం చంద్రబాబు సమావేశాలు కొత్త పాలసీలు, రాష్ట్ర అనుకూలతలు వివరించి పెట్టుబడిదారులకు ఆహ్వానం ఆదివారం రాత్రి 1.30 గంటకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ముఖ్యమంత్రి బృందం నాలుగు రోజుల పర్యటనలో WEF సెషన్స్ లో, చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం అమరావతి, జనవరి 18:- బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ […]

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి చేరుకున్నారు. ఆయనను సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతించారు. సీఎం చంద్రబాబు నివాసంలో విందు అమిత్ షా వెళ్లిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, అమిత్ షా, చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ మధ్య పలు ముఖ్యమైన అంశాలపై […]

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన: స్వాగతం పలికిన నారా లోకేశ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఏపీ పర్యటన కోసం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. నివాసంలో డిన్నర్ అమిత్ షా ఈ రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో డిన్నర్ నిర్వహించనున్నారు. ఈ విందులో ఏపీ బీజేపీ చీఫ్, **రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి మరియు పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొననున్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో బస విందు అనంతరం, అమిత్ షా […]

ఎన్టీఆర్ 29వ వర్ధంతి: పవన్ కల్యాణ్ నివాళులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ గొప్పదనం… స్మరించిన పవన్“నటుడిగా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటే, ఆయన నటించిన పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. రాజకీయ నేతగా గుర్తుకు తెచ్చుకుంటే, ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన ముందుకొస్తాయి. తెలుగు వారందరికీ ఆయన గర్వకారణం” […]

ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పందన

ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, హైదరాబాద్ నగర పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పందించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించేందుకు లోకేశ్ వచ్చారు. ఈ సమయంలో ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, లైట్లు విరిగిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని లోకేశ్ నిర్ణయించారు. ఈ క్రమంలో అరికెపూడి గాంధీ స్పందించారు. ఘాట్ నిర్వహణ […]

తిరుమల పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టి

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఇటీవల జరిగిన ఘటనలపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా దృష్టిసారించింది. కొన్ని రోజుల క్రితం తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. అటు, తిరుమలలో లడ్డూ కౌంటర్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం కూడా భక్తులకు భయాందోళనలు కలిగించింది. కారణాలపై కేంద్ర హోంశాఖ దర్యాప్తుఈ ఘటనల వెనుక అసలు కారణాలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. కేంద్ర […]

మంగళగిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై అనుమానిత డ్రోన్ కలకలం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై అనుమానిత డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. ఈ డ్రోన్ దాదాపు 20 నిమిషాల పాటు క్యాంపు కార్యాలయం పరిసరాల్లో సందేహాస్పదంగా సంచరించినట్టు గుర్తించారు. భద్రతపై ఆందోళనపవన్ కల్యాణ్ భద్రత విషయంలో క్యాంపు కార్యాలయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై వారు డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అలాగే, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. పోలీసుల చర్యలుఫిర్యాదు […]

వైజీపీ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ నిరోధించడమే ఆ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపటానికి కారణమని, పాఠ్యభాగంగా ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచినట్లు ఆ పార్టీ మద్దతు ఇచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ తొలి నుంచీ వ్యతిరేకంగా ఉందని చెప్పారు. “ప్లాంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా వైసీపీ ఎప్పటినుంచో పోరాటం చేస్తోంది” అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా, అమర్ నాథ్ మాట్లాడుతూ, “ప్రస్తుతం స్టీల్ […]