సంక్రాంతికి వస్తున్నాంతో వంద మార్క్ లో వెంకీ

ఇండస్ట్రీలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. తరం మారేకొద్ది మార్పులు జరిగిపోతాయి. అలానే సినిమా విజర్ మెంట్స్ మారిపోయాయి. ఒకప్పుడు హండ్రెడ్ డేస్ అంటే అదో పెద్ద న్యూస్ కానీ ఇప్పడారోజులు పోయాయి. అన్ని ఇండస్ట్రీల్లోనూ హండ్రెండ్ క్రోర్స్ మాటే నడుస్తోంది. సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. టెక్నాలజీ పరంగా, మేకింగ్ పరంగా కొత్తదనం పుట్టుకొస్తూనే ఉంటుంది. అలాగే కలెక్షన్లు, హిట్ల కొలమానాల్లోనూ మార్పులు జరిగిపోయాయి. ఒకప్పుడు ఓ సినిమా వందకోట్లు సాధిస్తే..ఆశ్చర్యపోయేవారు. ఒక్కో […]
మహారాణిగా రష్మిక – ఈ లుక్ చూసి మర్చిపోలేరు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగుతోంది. గత సంవత్సరం రష్మిక తన కెరీర్‌లో రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. వాటిలో “యానిమల్” మరియు “పుష్ప 2” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లను సాధించాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా, రష్మిక తన నటి ప్రతిభను మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించి, తన పేరును ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లింది. క్షణం తీరిక లేకుండా రష్మిక ఈ ఏడాది కూడా రష్మిక ఫుల్ […]
దళపతి 69 , భగవంత్ కేసరి రీమేక్‌పై నిజం ఏంటి?

తమిళనాడు సూపర్‌స్టార్ విజయ్ తన 69వ సినిమా గురించి ఇంటర్నెట్‌లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ తన రాజకీయ ఎంట్రీకి ముందు చేస్తున్న చివరి సినిమా ఇది. అయితే, ఇది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అనే పుకార్లు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. విజయ్ – 30 ఏళ్ల సినీ ప్రస్థానం రాజకీయ అరంగేట్రం భగవంత్ కేసరి రీమేక్ విజయ్ రీమేక్స్‌లో విశ్రాంతి సినిమా విశ్లేషణ
సమ్మర్ వార్ లోకి వచ్చేస్తున్న మీడియం సినిమాలు

సంక్రాంతి సందడి అయిపోయింది. మరి వాట్ నెక్ట్స్… పండగకి రావాల్సిన సినిమాలు వచ్చాయా… రాని వాటి పరిస్థితి ఏమిటి… మేకర్స్ మళ్లీ ఏ సీజన్ పై ఫోకస్ పెడుతున్నారు… సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయిపోయింది. బరిలో మూడు సినిమాలు నిలిస్తే… రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. పొంగల్ పోరు ముగియడంతో తర్వాత వచ్చే అతిపెద్ద సీజన్ సమ్మర్ పై అందరి దృష్టిపడింది. సమ్మర్ సీజన్ అంటే మార్చి నుంచి మొదలైపోతుంది. మే వరకు వరుసగా […]
సక్సెస్ కొట్టిన బాలయ్య, వెంకీ, నాగ్…చిరంజీవి హిట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మళ్లీ ట్రాక్ ఎక్కారు. మధ్యలో వచ్చిన ప్లాపులను మురిపించేలా హిట్లను కొట్టేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోలు సక్సెస్ బాటపట్టగా… మరో హీరో హిట్ ఎప్పుడు కొడతాడా అని సినీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున.. దశాబ్ధాలుగా తెలుగు సినిమాను నాలుగు స్తంభాలుగా మోస్తున్న హీరోలు. కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. కుర్ర డైరెక్టర్లతో కలిసి హిట్లను కొట్టేస్తున్నారు. ఈ […]
టీటీడీ నిర్ణయం: శ్రీవారి భక్తులకు రుచికరమైన కొత్త అన్నప్రసాదం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ పాలకమండలి కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తుల అనుభవం మరింత మెరుగుపడటంతో పాటు, వసతులలో నూతనమైన రుచికరమైన ఆహారం చేర్చడం, టీటీడీ యొక్క కొత్త ఆలోచన. ఈ క్రమంలో అన్నప్రసాదం మెనూలో మార్పులు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొత్తగా మసాలా వడలు: ట్రయల్ రన్ ప్రారంభంభక్తులకు అందించే అన్నప్రసాదంలో ఈ కొత్త ఐటెమ్ గా మసాలా వడలు చేర్చాలని టీటీడీ […]
ఆంధ్రప్రదేశ్‌లో PGA ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటు: నారా లోకేశ్, స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తాజాగా ప్రొఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (PGA) ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు ప్రతినిధులను కోరారు. జ్యూరిచ్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన मंत्री లోకేశ్, స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వైజర్ ఫణి శ్రీపాదతో పాటు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. PGA బ్రాండెడ్ గోల్ఫ్ సిటీ: పర్యాటక, ఆర్థికాభివృద్ధి కు దోహదంఈ సందర్భంగా, […]
నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందన

నారా లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేయాలని పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో, ఈ అంశంపై జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మెగాబ్రదర్స్ అంటే ముగ్గురు కాదు – నలుగురు”కిరణ్ రాయల్ మాట్లాడుతూ, “మేము మెగాబ్రదర్స్ అంటే ముగ్గురు అనుకోము. సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురుగా చూస్తాం” అని తెలిపారు. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పేమీ లేదని, అదే విధంగా పవన్ కల్యాణ్‌ను […]
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మరియు ఉన్నతాధికారుల బృందం స్విట్జర్లాండ్ కు చేరుకుంది. జ్యూరిచ్‌లో చంద్రబాబు బిజీ షెడ్యూల్జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడు హిల్టన్ హోటల్ కు వెళ్లి, అక్కడ భారత రాయబారి మృదుల్ కుమార్ ను కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై చర్చలు జరిపారు. పారిశ్రామికవేత్తలతో కీలక […]
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్లపై టీడీపీ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఈ అంశంపై అత్యుత్సాహం వద్దని, ఎవ్వరూ బహిరంగ ప్రకటనలు చేయొద్దని పార్టీ నేతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతలకు హైకమాండ్ వార్నింగ్టీడీపీ అధిష్టానం పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఏ అంశమైనా కూటమి నేతలు కలిసి చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని, వ్యక్తిగత అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించరాదని తేల్చి చెప్పింది. […]

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేడు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, కొలికపూడి పార్టీ నియమాలు అతిక్రమిస్తున్నారని, ఆయన వ్యవహార శైలి సరిగా లేదని కమిటీ స్పష్టంగా తెలిపిందన్నారు. గత ఏడు నెలల్లో రెండు సార్లు కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, త్వరలోనే ఆయనపై నివేదిక సమర్పించనున్నట్లు […]
రజనీ నుంచి ప్రభాస్ వరకు లోకేష్ డ్రీమ్ లైనప్ ..!

ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో లోకేష్ ప్రస్తుతం టాప్ స్థానం దక్కించుకున్నారని చెప్పడంలో సందేహమే లేదు. స్టార్ హీరోలతో ఆయన ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో చూడటానికి ఫ్యాన్స్ వేయిటింగ్‌లో ఉన్నారు.