మంగళవారం సీక్వెల్,, కొత్త జోష్, కొత్త థ్రిల్..!

“మంగళవారం” సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్! ఈసారి కొత్త కథ, కొత్త హీరోయిన్? మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతోంది సీక్వెల్! “మంగళవారం” సినిమాకు సీక్వెల్ చేయాలని నిర్ణయించినప్పటికీ, ఈ సారి పాయల్ రాజ్‌పుత్‌ను రీప్లేస్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలని అజయ్ భూపతి యోచిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక క్లారిటీ త్వరలోనే రానుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన “మంగళవారం” సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మంచి విజయాన్ని […]
వచ్చేస్తున్న రానా నాయుడు2,,అసభ్యతా లేకుండా టీజర్ రిలీజ్..!

వెర్సటైల్ యాక్టర్ , ఫ్యామిలీ హీరో , అన్నీ క్యారెక్టర్స్ లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించ గల ఏకైక హీరో ఎవరైన ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు .. ఇక వెంకీ చేసిన పోలీస్ పోలీస్ క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు . విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ మూవీలకు కేరాఫ్ అడ్రస్. అలాంటిది ఆ మధ్యలో రానా నాయుడు అంటూ ఓ ప్రయోగం చేసి అభిమానులకు, ఆడియెన్స్‌కు అందరికీ షాకిచ్చాడు. వెంకటేష్ కెరీర్ […]
“ఈసారి జగన్ 2.0ని చూస్తారు” – వైసీపీ అధినేత జగన్

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, విజయవాడలో పార్టీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, “ఈసారి జగన్ 2.0ని చూస్తారు” అని ఆయన ప్రకటించారు. ముందస్తుగా, తాను 1.0 లో ప్రజల కోసం పనిచేశానని, అయితే పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేక పోయానని చెప్పారు. “ఇప్పుడు నేను, జగన్ 2.0లో, కార్యకర్తలకు పూర్తి మద్దతు ఇస్తాను” అని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతలో బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, […]
2027లో వెండితెరపై మహేష్ బాబు & రాజమౌళి మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉండండి!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్, గ్రాండ్ విజన్ కలిగిన ప్రాజెక్ట్. ఇప్పటికే ₹1,000 కోట్ల బడ్జెట్, రెండు భాగాలుగా విడుదల అనే విషయాలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్..?ఇప్పటి వరకు ప్రియాంక […]
నారా లోకేశ్, హెచ్‌డీ కుమారస్వామిని ఢిల్లీలో కలుసుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనంపై చర్చ

కేంద్ర భారీపరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, మంత్రి లోకేశ్ కుమారస్వామితో కీలక అంశాలపై చర్చించారు, అలాగే ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడను కూడా కలుసుకుని, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమావేశంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సంబంధించిన చర్యలపై కూడా చర్చ జరిగింది. కేబినెట్ కమిటీ ఈ స్టీల్ ప్లాంట్‌కు సుమారు […]
ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్.. మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్‌కు పక్కా విజువల్ ట్రీట్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ సంపాదించిన చిత్రం తండేల్. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. తండేల్ – మ్యూజిక్ మేజిక్ .. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఇప్పటివరకు విడుదలైన పాటలు అన్నీ యూట్యూబ్‌లో ట్రెండింగ్ […]
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ కోసం కీలక అభ్యర్థనలు

ఈ రోజు, ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్, ఈ ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించాలనీ కోరారు. మంత్రివర్గ సమావేశంలో, విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కాంక్లేవ్ విద్యా రంగంలోని కీలక సంస్కరణలపై చర్చించడానికి ఒక ఉత్తమ వేదికగా […]
సీఎం చంద్రబాబు వాహనశ్రేణి డ్రైవర్ అమీన్ బాబు గుండెపోటుతో మృతి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాహనశ్రేణిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన డ్రైవర్ అమీన్ బాబు గుండెపోటు కారణంగా మృతి చెందారు. అమీన్ బాబు, సీఎం కాన్వాయ్ లోని వాహనశ్రేణిలో చొప్పున, తన సేవలను నిర్వహిస్తూ, ఎంతో నిస్వార్ధంగా విధులు చేపట్టారు. గత రాత్రి అమీన్ బాబుకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. ఈ దురదృష్టకర సంఘటనను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అమీన్ బాబు […]
క్యాన్సర్ చికిత్సకు సాయం: మంత్రి నారా లోకేశ్ అందించిన వెంటనే సాయం

గుంటూరు జిల్లా ధర్మకోటకు చెందిన గార్లపాటి బ్రహ్మయ్య, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య పరీక్షల్లో క్యాన్సర్‌కు గురయ్యారు. ఈ చికిత్సకు రూ.5 లక్షల వరకు అవసరమవుతుందని వైద్యులు చెప్పారు. బ్రహ్మయ్య కుటుంబం ఆర్థికంగా నిర్బంధంగా ఉండడంతో, చికిత్సకు కావాల్సిన సాయాన్ని అందించాలంటూ వారి కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేశ్ ను సోషల్ మీడియా ద్వారా కోరారు. ట్విట్టర్‌లో, “మా కుటుంబానికి సాయం చేయగలరని ఆశిస్తున్నాము” అని పోస్టు చేసిన బృహమ్మయ్య కుటుంబానికి మంత్రి నారా లోకేశ్ […]
“అప్పట్లో అలా జరిగింది.. క్షమించండి!”

కృష్ణవంశీ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ వైవిధ్యమైన కథలు, ఒరిజినల్ కథనాలతోనే వచ్చాయి. నిన్నే పెళ్ళాడుతా, మురారి, ఖడ్గం, అంతఃపురం, చక్రం వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. కానీ ఇప్పటికీ అభిమానులు ఆయన దర్శకత్వంలో కొత్త సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.టాలీవుడ్‌లో తనదైన శైలితో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ, గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగా […]
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ

న్యూఢిల్లీలోని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి లోకేశ్ వివరిశారు. ఈ భేటీలో, ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, […]
ఖాకీ డ్రెస్ వేసిన హీరోస్ .. స్టోరీ కరెక్ట్‌గా వర్కవుట్ అయితే.. బాక్సాఫీస్ బద్దలే !

పోలీస్ స్టోరీస్—ఇది టాలీవుడ్‌లో నెవర్ ఎండింగ్ ట్రెండ్. ఎప్పుడైనా, ఎలాంటి కాలంలోనైనా ఈ కథలకు ప్రేక్షకుల మద్దతు ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా, ఒక హీరో ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తే, ఆ సినిమాపై అంచనాలు స్వయంగా పెరిగిపోతాయి. అందుకే చాలా మంది హీరోలు ఇప్పుడు పోలీస్ పాత్రలను పోషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మళ్లీ ఖాకీ స్టోరీస్‌కి గోల్డెన్ టైం వచ్చిందని చెప్పొచ్చు ..! టాలీవుడ్ మళ్లీ ఖాకీ వైపు.. : సమయం మారినా, ట్రెండ్స్ మారినా, పోలీస్ బ్యాక్‌డ్రాప్ […]