Cases Filed on Telugu Celebrities : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు

Cases Filed on Telugu Celebrities : సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ నటులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు పెట్టారు.

తాజా వార్తలు