Campaign for AP Govt : ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనుంది. ప్రైవేట్ ఏజెన్సీ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 11వ తేదీ లోపు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు.