Bus Accident: తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. పాండిచ్చేరి నుంచి విజయవాడ వస్తున్న ట్రావెల్స్ బస్సు సుళ్లూరు పేటలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 17మంది గాయపడ్డారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.