రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ… ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది. దీంతో సర్వైలెన్స్ జోన్స్ ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.