Bettings Apps Case: హైదరాబాద్‌లో బెట్టింగ్ యాప్ వ్యవహారం సినీ ప్రముఖల మెడకు చుట్టుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై పోలీసులు దృష్టి సారించడంతో పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
