ATM Robbery: హైదరాబాద్లో శివార్లలోని ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లో ఏటీఎం పగుల గొట్టి నగదు చోరీ చేయడం కలకలం రేపింది. దాదాపు రూ.30లక్షల నగదుతో నిందితులు ఉడాయించారు. సీసీ కెమెరాలకు స్పే చేసి, అలారం ఆపేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు.
Journalism is our Passion