Araku Coffee : అరకు.. ఈ పేరు వినగానే ఎత్తైన కొండలు, ఆకుపచ్చని అడవులు గుర్తొస్తాయి. వాటితోపాటు.. కాఫీ తోటలు కళ్లముందు కనిపిస్తాయి. అరకు కాఫీకి ఎంతో పేరుంది. ఇప్పుడు మన అరకు కాఫీ ఎల్లలు దాటి యూరప్ వెళ్లనుంది. ఇందుకు కారణం ఆర్గానిక్ సర్టిఫికేషన్. అరకు కాఫీ ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం.