హిందూపురం నుంచి కుంభమేళా (ప్రయాగ్‌రాజ్) కాశీ, అయోధ్య యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాత్ర దాదాపు 4 వేల కిలో మీటర్ల మేర సాగుతోంది. ఎనిమిది రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలు ఉంటుంది.