APSRTC Special Buses : పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అరుణాచలం, రామేశ్వరం, తిరువనంతపురం, మధురై, ఊటీతో పాటు 13 క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు స్పెషల్ సర్వీసును వేసింది. రాజమండ్రి నుంచి ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.