APRS Admissions 2025 : ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు – దరఖాస్తుల గడువు పొడిగింపు

AP Residential Educational Admissions 2025 : గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా 5వ తరగతితో పాటు 6,7,8 తరగతిలోని ఖాళీ సీట్లు భర్తీ చేస్తారు.

తాజా వార్తలు