APPSC Exam Dates 2025 : ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్ – 8 ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ పరీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఉద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. 8 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వ‌రకు ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

తాజా వార్తలు